Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

A..Aa Replaced In Srimanthudu Place?


The movie A aa is maked as a small film but the collections are very high. Not only in Telugu states but Trivikram is shown his mark in Overseas too. A aa stood at third place in overseas after Bahubali and Srimanthudu and still continuing it's run.
If this movie continues this run more 10 days it may cross Srimanthudu records too. It is not a new story but the story and screenplay by Trivikram attracted all the audience who went for this movie.lets wait and see if this movie crosses Srimanthudu or not.
శ్రీమంతుడు ప్లేస్ కి అ..ఆ వ‌స్తుందా..?
అ..ఆ. చిన్న చిత్రంగానే వ‌చ్చిన‌ప్ప‌టికీ, వ‌సూళ్లు మాత్రం భారీస్థాయిలోనే రాబ‌ట్టుకుంటుంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవ‌ర్సీస్ లోనూ త్రివిక్ర‌మ్ త‌న మార్క్ చూపిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు యూఎస్ లో పెద్ద మొత్తంలో వ‌సూళ్లు సాధించిన సినిమాగా బాహుబ‌లి, శ్రీమంతుడు సినిమాలు మొద‌టి రెండు స్థానాల్లో ఉండ‌గా, రెండు మిలియ‌న్ల మార్క్ ను దాటి అ..ఆ రీసెంట్ గా మూడ‌వ స్థానంలో నిలిచి, ఇంకా త‌న హ‌వా కొన‌సాగిస్తుంది.
ఇంకో ప‌దిరోజులు ఇదే జోరు కొన‌సాగిన‌ట్ల‌యితే శ్రీమంతుడు రికార్డుల‌ను కూడా క్రాస్ చేసి, రెండ‌వ ప్లేస్ కి వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. పాత కథే అయిన‌ప్ప‌టికీ త్రివిక్ర‌మ్ క‌థ‌, క‌థ‌నాల‌ను, క్యారెక్ట‌ర్ల‌ను త‌ను తీర్చిదిద్దిన విధానానికి అంద‌రూ ఫ్లాట్ అయిపోయారు. ఈ నేప‌థ్యంలో శ్రీమంతుడు ను ఓవ‌ర్సీస్ లో అ..ఆ క్రాస్ చేస్తుందా లేదా అన్న‌దే ఆస‌క్తిక‌రంగా మారింది.