Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

A..Aa Craze In Overseas


A..Aa movie craze in Overseas....
A..Aa ...One of the master piece of Trivikram. Hero Nithin & Heroine Samantha are leads of this film. On june2nd A..Aa will be on theaters & Entire unit is busy in Promotions. Hero Nithin & Samantha are promoting their film personally. Not just in Two Telugu states, Sam is promoting her film in Banglore as well. This movie got huge response in Overseas too..almost A..Aa movie will be screened on 200 theaters in abroad. Trivikram mark is all it needs to demand such craze world wide. Atharintiki Daredi,S/O Satyamurthy are the best examples to the statement. Team is very confident that A..Aa will re write the records of overseas this season.
ఓవ‌ర్సీస్ లో అ..ఆ క్రేజ్
 
అ..ఆ. జూన్ 2న భారీస్థాయిలో విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ తో మూవీ టీమ్ ప్ర‌స్తుతం బిజీగా ఉంది. ఇక స‌మంత అయితే తెలుగు రాష్ట్రాల‌తో పాటు, బెంగుళూరులో ప్ర‌మోష‌న్స్ చేసుకుంటుంది. ఈ సినిమాను ఓవ‌ర్సీస్ లో కూడా 200 స్క్రీన్స్ కి పైగా భారీస్థాయిలో రిలీజ్ చేయ‌నున్నారు. అన్ని చోట్లా ప్రీమియ‌ర్స్ కు స‌న్నాహాలు కూడా జ‌రుగుతున్నాయి.
త్రివిక్ర‌మ్ మార్క్ సినిమాలు అంటే అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్ ను దృష్టిలో పెట్టుకునే తెర‌కెక్కిస్తారు అన్నటాక్ ఉండ‌టంతో ఆయన సినిమాల‌కి ఓవ‌ర్సీస్ లో కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వంటి సినిమాలే దీనికి నిద‌ర్శ‌నం. ఆ సినిమాల్లానే అ..ఆ కూడా ఓవ‌ర్సీస్ లో కొత్త రికార్డులు న‌మోదు చేయ‌డం ఖాయమ‌నే అనిపిస్తుంది.