Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

3rd Place For A..Aa In Overseas


A Aa won the hearts of telugu people and running successfully.Not only in Telugu states but also in overseas.A aa got 3rd place in overseas by after Bahubali which collected 4.4 Millon dollars and Srimanthudu which collected 2.9 million dollars.
Now A aa collected 1.7 Million dollars and stood at 3rd place in overseas. It crossed Atharintiki daredi and Nannaku prematho in its 1t week itself.
ఓవ‌ర్సీస్ లో మూడ‌వ స్థానంలో అ..ఆ
అనుభూతికి, ఆనందానికి క‌లయిక‌గా నిలిచిన ''అ..ఆ'' చిత్రం అశేష ప్రేక్ష‌కుల మ‌నసుల‌ను గెలిచి విజ‌యప‌థంలో దూసుకెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవ‌ర్సీస్ లోనూ భారీ వ‌సూళ్ల‌ను రాబ‌డుతూ, ఓవ‌ర్సీస్ లో సంద‌డి చేసిన తెలుగు సినిమాల్లో 3వ స్థానాన్ని ద‌క్కించుకుంది.మొద‌టి వారంలో 4.4 మిలియ‌న్ డాల‌ర్ల‌ను వ‌సూలు చేసి మొద‌టి స్థానంలో 'బాహుబ‌లి' నిలువ‌గా, త‌ర్వాత 2.9 మిలియ‌న్ డాల‌ర్ల‌తో 'శ్రీమంతుడు' రెండో స్థానంలో ఉంది.
ఇప్పుడు తాజాగా అ..ఆ 1.7 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసి ఓవ‌ర్సీస్ లో ఎక్కువ మొత్తం రాబ‌ట్టిన తెలుగు సినిమాల్లో మూడ‌వ స్థానంలో నిలిచింది. తొలి వారాంతంలో అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో వ‌సూళ్ల‌ను క్రాస్ చేసి, ''అ..ఆ'' ఆస్థానాన్ని ఆక్ర‌మించ‌డం అంత చిన్న విష‌య‌మేమీ కాదు.