21st Century Love Movie Releasing Soon


'21st century love' is coming form the banner Guntur talkies. The plot of the movie is  how todays youth are facing situations because of  Friendship -Love- Attraction with an interesting story youthful director Gopinath directed the movie. This movie is releasing form the banner BRSI movies and produced by Polkampally Narender. Gopi nath and  Vishnu priya are playing lead roles in which Suman shetty, Chitram Sreenu, prudvi, Venu are playing key roles which is coming in front of us very soon
గుంటూరు టాకీస్ బ్యానర్ ద్వారా "21st సెంచరీ లవ్ " రిలీజ్ 
స్నేహమా - ప్రేమ-  ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తి కరమైన కధాశంతో యువ దర్శకడు గోపినాథ్ "21st సెంచరీ లవ్ " సినిమాను రూపొందించారు. BRSI మూవీస్ పతాకంపై పొల్కంపల్లి నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..  గోపినాథ్,  విష్ణుప్రియ జంటగా,  పృధ్వీ, వేణు, సుమన్ శెట్టి, చిత్రం శీను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా గోపినాధ్ మాట్లాడుతూ.. సినిమా ఫస్ట్ కాపీ సిధ్దమయింది. పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.స్వయానా  గుంటూర్ టాకీస్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ తమ ఆర్.కె స్డూడియోస్ ద్వారా మా చిత్రాన్ని త్వరలొనె విడుదల చేయనున్నారు. నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు..
ఆర్.కె .స్డూడియోస్ అథినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గుంటూర్ టాకీస్ కమర్షియల్ సక్సెస్ తర్వాత మళ్లీ అదె తరహాలో ఓ ఎంటర్ టైనింగ్ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాము.21st సెంచరీ లవ్ సైతం యూత్ కు బాగా నచ్చె సినిమా అవుతుంది. దర్శకుడు గోపినాధ్ ఆసక్తి కరంగా ఈ సినిమాను తీశారన్నారు..
ఈ సినిమాకు సంగీతం : కనిష్క, కెమెరా:బి.ఎల్.బాబు, కూర్పు: నాగబాబు