Bichagadu-The Billionaire


Bichhagadu - A Billionarie
Bichagadu is making its collections rain at box office.. In the direction of Sasi on the banners of Tirumala Tirupati Venkateswara films,Produced by Chadalavada Tirupathi rao. Hero Vijya antony & Heroine Satna tytis are leading roles in Bichagadu. Bichagadu is the remake of Tamil movie "PichaiKaran". This movie is released in Telugu on May-13th. Bichagadu steal mouth talk from the day of its release & collections hit the goal. Producer Chadalavada Tirupathi says " Telugu audience always encourage good films..Our movie Bichagadu is the best example for it. From the day of release we are getting positive review on the movie". "Vijay Anthony gave excellent music & acting in Bichagadu. Director Sasi took every element perfectly.Mainly Mother sentiment & emotions in the film is amazing ,audience are praising makers for this great output. Thanks to all Telugu audience for making our Bichagadu super hit. " says Producer & entire team of Bichagadu

బిచ్చ‌గాడు- ది బిలీనియ‌ర్

హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ‘బిచ్చగాడు’ – చదలవాడ తిరుపతిరావు చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదలై చేశారు. సినిమా సినిమా హిట్ టాక్ తో, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా.. చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ ‘’మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి మా బిచ్చగాడు చిత్రమే నిదర్శనం. ప్రతిరోజు, ప్రతి షోకు ఆదరణ పెరుతుంది. విడుదలైన అన్నీ ఏరియాస్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ్ ఆంటోని అద్భుతమైన నటన, సంగీతం, డైరెక్టర్ శశి టేకింగ్ సహా ప్రతి ఎలిమెంట్ సినిమాలో చక్కగా కుదిరాయి. ముఖ్యంగా సినిమాలోని మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ పాయింట్స్ సహా చాలా సన్నివేవాలకు ఆడియెన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్ ను ఇంకా పెంచుతున్నాం. మా బిచ్చగాడు చిత్రాన్ని సూపర్ డూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు.