Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Zero Audio Coming Soon


ZERO will be HERO  this season??? Zero on the banners of Sri chakra innovations ,Direction by Shiv Moha ( Arun Kumar ) . Gambler ,7th sense fame Ashwin & shiveda are sharing screen of Zero. This is a romantic Thriller & saw success path in Tamil Industry. Concept of this film is completely different & unique comparing with other romantic thriller's. Director is very much confident about his success in Telugu as well. Highlight of this film is Graphics ,Visual effects & quality. Director and producer didn't compromise in any scene & brought perfect output. Specialty in this movie is Graphics are shown continuously 1hr in this film which gonna thrill audience. Famous actors J.D.Chakravarthy, Tulasi are playing major roles in this Zero. Team of Zero are planning to launch Theatrical trailer in June 1st week & Movie in 3rd week of June. >> Music :Nivas k.Prasanna >> Cinematography : Babu Kumar >> Editing : Sudarshan >> Producer : Sri Chakra Innovations >> Director : Shiv Moha ( Arun Kumar )

శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్ పై జూన్ మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న ‘జీరో’
 
శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్ పై  రూపొందుతోన్న చిత్రం ‘జీరో’. రొమాంటిక్ థ్రిల్లర్ గా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ పెద్ద సక్సెస్ ను సాధించింది. గ్యాంబ్లర్, సెవెన్త్ సెన్స్ చిత్రాల్లో నటించిన అశ్విన్, శివేద జంటగా నటించారు. శివ్ మోహ(అరుణ్ కుమార్) దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎక్కడా టచ్ చేయని డిఫరెంట్ పాయింట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. సినిమాలో విజువల్ ఎఫెక్ట్ హైలైట్ గా నిలుస్తాయి. క్వాలిటీకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గంట పాటు కథలో భాగంగా వచ్చే గ్రాఫిక్స్ ఆడియెన్స్ ను ఎంతో థ్రిల్ కు గురి చేస్తాయి. ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి, తులసి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. జూన్ మొదటివారంలో ఆడియో, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసి, జూన్ మూడో వారంలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ అధినేత తెలియజేశారు.
                         ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: బాబుకుమార్, ఎడిటింగ్: సుదర్శన్, నిర్మాణం: శ్రీ చక్ర ఇన్నోవేషన్స్, దర్శకత్వం: శివ్ మోహా(అరుణ్ కుమార్).