Latest News

క‌మ‌ల్‌హాస‌న్ త‌ర్వాత ఆ రేంజ్ ఎన్టీఆర్‌కే.. జార్జ్ ..బట్టర్ ఫ్లై ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ అండ్ టీవీ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పుస్కూర్ రామ్ మోహన్‌రావు నారా వారి అబ్బాయితో కొణిదెల వారి అమ్మాయి జూన్‌16న ప్ర‌పంచ వ్యాప్తంగా అవంతిక‌ అమెరికాలో నితిన్‌ 'లై' సినిమా భారీ యాక్షన్‌ సీన్స్‌ మెగాస్టార్ - ప‌వ‌ర్ స్టార్ - త్రివిక్రమ్ కాంబినేష‌న్లో భారీ చిత్రానికి సిద్ధమవుతున్న కథ విడుదలకి సిద్ధమవుతున్న నారా రోహిత్ 'కథలో రాజకుమారి' పెంట‌మ్మ పెస‌ర‌ట్టుకు ఫిదా అయిన ఫ్యాష‌న్ డిజైన‌ర్ ర‌కుల్‌కు కాబోయే భ‌ర్తలో ఖ‌చ్చితంగా ఆ క్వాలిటీ ఉండాల‌ట‌..

Super Responce To Sampoo Teaser


Telugu Film Industry... This name creates vibrations for the people who love cinema... especially people who build low budget movies will be very much enthusiastic to set the trend with their Ideas.. In that way one star born with his debut film HRUDAYAKALEYAM... SAMPOORNESH BABU , with his first movie Sampoo created enthusiasum in audience with his burning performance & named himself as burning star. If their is some one who can give extreme parady in Telugu with his style ,then the only name comes from audience is Sampoo.. Now , This burining star is ready to fire the sliver screen with his performance by KOBBARIMATTA.. On Monday evening this film Teaser is launched by Mega supreme hero Sai Dharam Tej.. Within 9hr's of time this teaser went viral , in one day it hit 1 lac views & in one day it created records by hitting to 3 lacs of views.. May be this is not a great thing for a commercial Teaser,But it is really a great thing for a low budget movie.. Though sampoo is not a star hero yet ,but he got more craze than a star hero & people are appreciating him for his dialogue delivery & the way he explain to people about WOMAN in Pedarayudu get up ,completely steal the show of Teaser..

కొబ్బ‌రిమ‌ట్ట టీజ‌ర్ కు సూప‌ర్ రెస్పాన్స్
 
తెలుగు తెర‌పైకి అలా వ‌చ్చాడో లేదో.. పేర‌డీ చేయాలంటే ఆయ‌న త‌ర్వాతే అన్న పేరు తెచ్చుకున్నాడు సంపూర్ణేష్ బాబు. హృద‌య కాలేయంతో త‌న‌కి త‌నే బ‌ర్నింగ్ స్టార్ అని టైటిల్ ఇచ్చేసుకుని ఇప్పుడు పెద‌రాయుడు గెట‌ప్ తో కొబ్బ‌రిమ‌ట్ట సినిమా చేశాడు. అంతేకాదు ఆ సినిమాలో లాగే స్ర్తీ గొప్ప‌త‌నం గురించి చెప్పిన డైలాగ్ ను సైతం సంపూ పేర‌డీ చేశాడు. ఈ భారీ డైలాగ్ తో ఉన్న టీజ‌ర్ ను సుప్రీమ్ స్టార్ సాయిధ‌ర‌మ్ తేజ్ చేతుల మీదుగా సోమ‌వారం సాయంత్రం రిలీజ్ చేయించారు.
ఈ టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుండి అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తోంది. రిలీజ్ చేసిన 9గంట‌ల్లోనే యూట్యూబ్ లో ఈ టీజ‌ర్ కి ల‌క్ష వ్యూస్ రావ‌డం, ఒక్క రోజులో మూడు ల‌క్ష‌ల వ్యూస్ రావ‌డం మామూలు విష‌యం కాదు అంటున్నారు. చిన్న సినిమాల‌కు సంబంధించినంత వ‌ర‌కూ ఇది ఒక రికార్డ్ అనే అంటున్నారు. సంపూ గెట‌ప్, అత‌ను ఆ డైలాగ్ చెప్పిన తీరు చూసి క‌డుపుబ్బ న‌వ్వుకుంటున్నారు ఆడియ‌న్స్.