Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

నిత్య‌మీన‌న్, దుల్క‌ర్ లది 100 రోజుల ప్రేమ‌


'ఓకే బంగారం' సినిమా చూసిన వాళ్లంద‌రూ, దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ జోడీకి నూటికి నూరు మార్కులు వేసేశారు. దీంతో ఈ జంట మలయాళంలో చేసిన సినిమాలు తెలుగులో అనువాదాలుగా సిద్ధమయ్యాయి. ఈ నేప‌థ్యంలో '100 డేస్ ఆఫ్ లవ్' సినిమా కూడా అదే టైటిల్ తో తెలుగులో రావడానికి రెడీ అయింది.
జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల 13న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఓకే బంగారంతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.