చిన్న సినిమాలో పెద్ద ఫ్యామిలీ న‌టుడు


RK స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ రాజా మీరు కేక “ . ఈ చిత్రంలో నందమూరి తారక రత్న ఒక  టెర్రిఫిక్ పాత్ర పోషిస్తున్నారు. ఎటువంటి పాత్రకైన న్యాయం చేయడం లో నందమూరి ఫ్యామిలీ వారి డెడికేష‌నే వేరు. పతాక సన్నివేశాల్లో తారకరత్న ఎప్పుడు గుర్తుండిపోయేలా నటించారు. కొత్త తరహ కధనం తో వస్తున్నా ఈ చిత్రానికి క్రిష్ణ కిషోర్. T దర్శకుడు.