ఆ క‌మెడియ‌న్ కు అన్ని పెళ్లిళ్లు అవ‌స‌ర‌మా..?


శంకర్ హీరోగా 'నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ'.. కామెడీకి రీసెంట్ అట్రాక్షన్ గా మారిన షకలక శంకర్.. శంకర్ గా మారి తాజాగా హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. సింహ ఫిలిమ్స్ పతాకంపై గంటా రామకృష్ణ నాయుడు దర్శకత్వంలో యువ నిర్మాత అనిల్ కుమార్. జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం జనవరి 5న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానుంది.