ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1లో సందీప్ కిష‌న్, హ‌న్సిక తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్.. 

0
123
Young hero Sundeep Kishan has signed an out and out entertainer titled ‘Tenali Ramakrishna BA BL.’ This film will be directed by G Nageswara Reddy and on the occasion of the director’s birthday on December 4th, this official announcement is made.
Charming beauty Hansika is going to pair with Sundeep Kishan in the movie and it is their first combination.
The movie will also have Murali Sharma, Vennela Kishore and Prudhvi in supporting roles.
Shekar Chandra will compose music and Shyam K Naidu will handle the cinematography.
The film will be formally launched on December 14th and regular shooting will start from the same day.
Cast: Sundeep Kishan, Hansika, Murali Sharma, Vennela Kishore, Prudhvi
Crew:
Screenplay, Direction: G Nageswara Reddy
Producers: Agraharam Nagireddy, Sanjeevu Reddy
Banner: SNS Creations
Co-producer: Jagadeesh
Story: Rajasimha
Music: Shekar Chandra
Cinematography: Shyam K Naidu
Dialogues: Nivas, Bhavani Prasad
PRO: VamsiShekar
కుర్ర హీరో సందీప్ కిష‌న్  తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ అనే ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ ఒప్పుకున్నారు. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి నాగేశ్వ‌ర‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. డిసెంబ‌ర్ 4న ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తెనాలి రామ‌కృష్ణ బిఏబిఎల్ సినిమాను ప్ర‌క‌టించారు. హ‌న్సిక ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. సందీప్ కిష‌న్ తో ఈమె న‌టించబోయే తొలి సినిమా ఇదే. వెన్నెల కిషోర్, ముర‌ళి శ‌ర్మ, పృథ్వీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. డిసెంబ‌ర్ 14న ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది.. అదే రోజు నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా మొద‌లు కానుంది.
న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్, హ‌న్సిక‌, ముర‌ళి శ‌ర్మ‌, వెన్నెల కిషోర్, పృథ్వీ త‌దిత‌రులు
టెక్నిక‌ల్ టీం:
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: జి నాగేశ్వ‌ర‌రెడ్డి
నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవు రెడ్డి
నిర్మాణ సంస్థ‌: ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్
కో ప్రొడ్యూస‌ర్: జ‌గ‌దీష్
క‌థ‌: రాజ‌సింహ
సంగీతం: శేఖ‌ర్ చంద్ర
సినిమాటోగ్ర‌ఫీ: శ‌్యామ్ కే నాయుడు
మాట‌లు: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్
పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here