డిసెంబర్ 21 న విడుదల కాబోతున్న శర్వానంద్, సాయి పల్లవి ల ‘పడి పడి లేచే మనసు’.. !!

0
130
The crazy combination Sharwanand and Sai Pallavi in the movie ‘Padi Padi Leche Manasu’ did all the talking with its teaser that is released few days back. Having garnered a fantastic response with over three and half million views for the teaser, the makers have announced the first song launch details.
On November 12th, the title song of ‘Padi Padi Leche Manasu’ is going to be released. Vishal Chandrasekhar is the music composer of this romantic entertainer and it is being directed by Hanu Raghavapudi.
Shot extensively in Kolkata, Nepal and Hyderabad, the film is nearing a completion. ‘Padi Padi Leche Manasu’ also has Murali Sharma and Sunil in important roles.
Produced by Sudhakar Cherukuri under Sri Lakshmi Venkateswara Cinemas banner, the film is releasing on December 21st.
Cast: Sharwanand, Sai Pallavi, Murali Sharma, Sunil, Priyadarshi, Abhishek Maharshi
Crew:
Written & Directed by: Hanu Raghavapudi
Producer: Sudhakar Cherukuri
Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Cinematography: Jay Kay
Editor: Sreekar Prasad
Music: Vishal Chandrashekar
Art Director: Bhupesh R Bhupathi
PRO: VamsiShekar
శర్వానంద్, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం ‘పడి పడి లేచే మనసు’.. ఇటీవలే టీజర్ విడుదల అవగా 3.5 మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. కాగా సినిమాకు సంబంధించిన మొదటి పాట వివరాలను చిత్ర  నిర్మాతలు ప్రకటించారు.. నవంబర్ 12న సినిమా యొక్క టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. హైదరాబాద్, కోల్ కతా, నేపాల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తుండగా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు..
తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి
సాంకేతిక విభాగం :
దర్శకుడు: హను రాఘవపూడి
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ : జాయ్ కే
ఎడిటర్: ఎ శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్ : భూపేష్ ఆర్ భూపతి
PRO: వంశీ-శేఖర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here