Saturday, April 27, 2024
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_img

Latest Posts

అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంలో సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం సురాపానం

అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంలో సంపత్ కుమార్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం సురాపానం ( కిక్ అండ్ ఫన్ )
తెలుగు ప్రేక్షకులకు థ్రిల్ తో పాటు వినోదాన్ని కూడా అందించడానికి పూర్తి స్థాయిలో విడుదలకు సిద్ధమౌతుంది.
ఈ సందర్బంగా సురాపానం సినిమా మోషన్ పోస్టర్ ని
శ్రీయుత గౌరవనీయులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ ( ఎం.పీ, రాజ్యసభ సభ్యులు ) గారి చేతుల విడుదల చేశారు.
సురాపానం మోషన్ పోస్టర్ చాలా అద్భుతంగా చిత్రీకరించారని ,సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుని, ఘన విజయాన్ని సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మట్ట మధు యాదవ్, మట్ట రాజు యాదవ్ , సంపత్ కుమార్ గార్లతో పాటు పులిగిల్ల మధు, రవి , సీతారాం,
సంతోష్ యాదవ్, లింగరాజు, విద్యాసాగర్ , నవీన్ కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Latest Posts

spot_imgspot_img

Don't Miss