నాని ‘జెర్సీ’ ప్రారంభం

0
181

Sithara Entertainments, Production No 5, titled JERSEY has completed its formal pooja this morning (17th October). The Film Stars, Natural Star Nani & Shraddha Srinath in lead roles. The film is directed by Malli Raava fame Gowtam Tinnanuri & Produced by S. Naga Vamsi.

Regular shooting will commence from tomorrow i.e 18th October in Hyderabad.

CAST

 

NATURAL STAR “NANI”

SHRADDHA SRINATH

SATYARAJ

RONIT KAMRA

BRAHMAJI

 

TECHNICIANS

 

MUSIC: ANIRUDH RAVICHANDER

DOP: SANU VARGHESE

ART DIRECTOR: AVINASH KOLLA

EDITOR: NAVIN NOOLI

EXECUTIVE PRODUCER: S. VENKATRATHNAM (VENKAT)

PRESENTS: P.D.V PRASAD

PRODUCER: SURYADEVARA NAGA VAMSI

STORY-SCREENPLAY – DIALOGUES –DIRECTION : GOWTAM TINNANURI

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్  పతాకం పై , నాచురల్ స్టార్ నాని హీరో గా, శ్రద్దా శ్రీనాద్ (యు టర్న్ ఫేం ) హీరోయిన్ గా    “జెర్సీ “చిత్రం ఈ రోజు ఉదయం  ఫిల్మ్ నగర్ లోని   సంస్థ కార్యాలయం లో  పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది .రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ మవుతుందని నిర్మాత సూర్య దేవర నాగ వంశి తెలియ జేశారు.   

నటీనటులు 

నాచురల్ స్టార్  “నాని” ,శ్రద్దా  శ్రీనాద్,సత్యరాజ్,బ్రహ్మాజీ,రోనిత్ కామ్రా .

సాంకేతిక వర్గం:

మ్యూజిక్:అనిరుద్ 

కెమెరామాన్ :సాను వర్గీస్ 

ఆర్ట్ డైరెక్టర్:అవినాష్ కొల్లా

ఎడిటర్ :నవీన్ నూలి

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ 

ప్రొడ్యూసర్: సూర్య దేవర నాగ వంశి

కధ,స్క్రీన్ ప్లే ,దర్సకత్వం :గౌతం తిన్ననూరి  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here