`దిమాక్ ఖ‌రాబ్..` సాంగ్‌లో ఆక‌ట్టుకుంటోన్న న‌భా న‌టేష్ లుక్‌

0
140
ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ సాంగ్‌లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా నటేష్ ఇద్ద‌రూ రామ్‌తో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా దిమాక్ ఖ‌రాబ్ అంటూ తెలంగాణ యాస‌లో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగ‌ర్వాల్ లుక్‌కు చాలా మంచి స్పంద‌న‌వ వ‌వ్చింది. లెటెస్ట్‌గా న‌భా న‌టేశ్ ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో న‌భా న‌టేష్ స‌రికొత్త లుక్‌లో, రూర‌ల్ స్టైల్లో ఆక‌ట్టుకుంటుంది. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం వ‌హించారు.

న‌టీన‌టులు:
రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
మిలింద్ గునాజి
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

Young beauties Nidhhi Agerwal and Nabha Natesh are playing the female lead roles in Energetic star Ram and dashing director Puri Jagannadh’s ‘iSmart Shankar.’Currently the song shooting is going on. Pictures of Nabha from the sets are out. Nabha is seen in typical rural costumes and looks refreshingly striking.The song is ‘Dimaak Kharaab’ and it will have Telangana touch to it.The film comes up with caption ‘Double Dimaark Hyderabad.’

Mani Sharma is composing music for the film which is touted to be an action entertainer.Puri and Charmme Kaur are producing ‘iSmart Shankar’ under Puri Jagannadh Touring Talkies and Puri Connects banner. It’s a summer release.
Cast: Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh, Puneeth Issar, Sathya Dev, Jayalalitha, Ashish Vidyarthi, Getup Srinu, Sudanshu Pandey, Madhu Singampalli, Kuldeep Singh, Deepak Shetty

Crew:
Director: Puri Jagannadh
Producers: Puri Jagannadh, Charmme Kaur
Presented by: Lavanya
Banners: Puri Jagannadh Touring Talkies, Puri Connects
Music: Mani Sharma
Cinematography: Raj Thota
Art director: Jonny Shaik
Editor: Junaid Siddiqui
Lyricist: Bhaskarabhatla
Fights: Real Satish
PRO: Vamsi-Shekar