War Between Ntr And Naga Chaitanya


June & August...These two months are very busy in Industry, the days & dates of these months became so sensitive to every one  that whenever big movies & small movie releases are announced opponent teams are checking with their dates. This war will continue until end of the month. So talking about TFI, Director Koratala siva &Jr.NTR combination movie JANATHA GARAGE .This movie expectations are in high sky from the unit as well as fans.In this movie Mohan Lal is playing a key role.Every one know that August 12th is the fixed release date of JG . Now another star actor movie is planned on the same day. He is Hero Akkineni Naga Chaitanya... Premam is the new film of Chaitu ,This movie got huge success in Malayalam. Chandu mundeti is directing this film & almost shooting is done by the unit. Heroines Sruthi Hassan,Anupama parameswaran,Madona sebastien are sharing screens with chaitu. Team of Premam got huge success in Malayalam & they are very much confident about Telugu version and it's success.

ఒకేరోజున ఎన్టీఆర్, నాగ‌చైత‌న్య‌
 
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం జ‌నతాగ్యారేజ్. ప్ర‌స్తుతం చెన్నైలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో స‌మంత‌, నిత్య మీనన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా, మోహ‌న్ లాల్ ఒక కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుద‌ల ఆగ‌ష్టు 12అని మొద‌టే ఫిక్స్ చేశారు. స‌రిగ్గా అదే రోజున నాగ‌చైత‌న్య ప్రేమ‌మ్ కూడా రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ర‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.
చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయింది. మ‌ల‌యాళంలో భారీ విజ‌యాన్ని అందుకున్న ఈ సినిమాలో నాగ‌చైతన్య స‌ర‌స‌న శృతిహాస‌న్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, మడోనా సెబాస్టియ‌న్ న‌టిస్తున్నారు. దీంతో తెలుగులోనూ ఈ సినిమా హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అభిప్రాయ‌ప‌డుతున్న ఈ సినిమాను కూడా ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌నలో నిర్మాత‌లున్నార‌ట‌. ఇప్ప‌టికే రెండు పెద్ద సినిమాలు ఈ తేదీన విడుద‌ల‌కు ముహుర్తం పెట్టుకోగా, ఇంకా ఆరోజున ఏయే సినిమాలు రంగంలోకి దిగుతాయో చూడాలి మ‌రి.