Varun Will Be Participating In Nata


Varun at Los Vegas..

Varun Tej...One of the Star actor of Mega family. From the beginning of his career Varun has different style of presenting himself on screen. Mukunda,Kanche,Loafer..These movies are incomparable & Varun walked on success paths with them. Now Varun Tej signed two projects with Director's Shekar KAmmula & SreenuVaitla. These two projects are under pre production stage & our star hero got some time for vacation.. Generally ,if we think about vacation first we thought of having some time with family & hang outs with friends.. But this young hero is trying some thing different this time... On his vacation Varun visited Los Vegas...Not just a holiday trip ,Varun planned to attend 3days festival of NATA .. Already,Nata people arranged every thing for Varun.. After this varun is coming to Hyderabad & will start shooting for Mister. Mister team first schedule will be in Spain...after they get Visa approvals from Spain,Unit is gonna fly to Spain and shoot some important scenes. In Mister movie heroines Lavanya Tripati & Heba Patel are sharing screen with hero Varun Tej...
నాటా ఉత్స‌వాల్లో పాల్గొన్న వ‌రుణ్‌తేజ్..
 
వ‌రుణ్ తేజ్. కెరీర్ మొద‌టి నుంచి డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్‌ని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో త‌న‌దైన ముద్ర వేసుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి సినిమాల‌తో మంచి సక్సెస్ ల‌ను అందుకున్న వ‌రుణ్ ని హీరోగా పెట్టి ఒకవైపు శ్రీను వైట్ల‌, మ‌రోవైపు శేఖ‌ర్ క‌మ్ముల త‌మ సినిమాల‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్న త‌రుణంలో, ఎలాగో సినిమా సెట్స్ పైకి వెళ్ల‌డానికి కొంత టైమ్ ఉండ‌టంతో, వ‌రుణ్ లాస్ వేగాస్ కు హాలీ డే ట్రిప్ కు వెళ్లాడు. అంతే కాదు రేప‌టి నుంచి 3రోజుల పాటు జ‌ర‌గ‌నున్న నాటా ఉత్స‌వాల్లో కూడా వ‌రుణ్ పాల్గొన‌నున్నాడు.
ఆల్రెడీ వ‌రుణ్ కి అక్క‌డ నాటా వారు ఏర్పాట్లు కూడా చేసేశారు. నాటా ఉత్స‌వాలు పూర్త‌య్యాక హైద‌రాబాద్ రానున్నాడు వ‌రుణ్. ఈలోగా మిస్ట‌ర్ టీమ్ కి వీసాలు వ‌స్తే, వెంట‌నే స్పెయిన్ బ‌య‌లుదేర‌నున్నారు. మిస్ట‌ర్ సినిమాకు సంబంధించిన మొద‌టి షెడ్యూల్ స్పెయిన్ లోనే జ‌ర‌గ‌నుంది. ఈ సినిమాలో వ‌రుణ్ కి జోడీగా లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా ప‌టేల్ న‌టించ‌నున్నారు.


Follow Us