Varun Tej Praises Niharika


Bro Praises sissy

Brother ..Sister if these two are under one roof daily their will be star wars , Tom & Jerry shows at home.This is how every brother sister enjoy the time with each other. Our hero Varun Tej too have these kind of beautiful moments with his sister Niharika,But today some thing different happened. Tom is praising Jerry...( just kidding ) Varun Tej posted that he is very proud of his sister Niharika.. We all knew that Mega princess Niharika is going to make her debut in TFI with OKA MANASU. Mega family is eagerly waiting for this film as she is the first heroine from their family & little tensed too , how audience & critics will receive Niharika's performance in the film. Recently OKA MANASU Teaser is launched by the team & Varun say's that he is very much impressed with Niharika's acting in the teaser & now he is very much confident about his sis that she will raise Mega family's name more higher. Team of Oka Manasu declared that on May-18th Audio Release function will be held & Mega Heroes are coming to launch their cousin Niharika. ఎప్పుడూ తిట్టుకుంటూ, కొట్టుకుంటూ  ఉండే  అన్నాచెల్లెల్లు.. ఒక్క‌సారిగా చెల్లి మీద త‌న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్టాడు అన్న‌య్య‌.. తాజాగా విడుద‌లైన ఒక మ‌న‌సు టీజ‌ర్ చూసిన వ‌రుణ్ తేజ్ త‌న చెల్లి నిహారిక పెర్ఫామెన్స్ కు ఫ్లాట్ అయ్యాడు. ఎప్ప‌టినుంచో మెగా అభిమానుల‌తో పాటు మా ఫ్యామిలీ  కూడా నిహారిక ను సిల్వ‌ర్ స్క్రీన్ పై చూడ‌టం కోస ఎదురుచూస్తుంది.మా అందరిలో త‌నే క్యూట్ లిటిల్ ప్రిన్సెస్. ఇది నాకెంతో ప్రౌడ్ మూమెంట్ అంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఒక డెబ్యూ సినిమాలో ఇంత‌కంటే ఎవ‌రు బాగా చేస్తారు చెప్పండి. టీజ‌ర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. త‌న‌ను అలా చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంద‌ని చ‌ర‌ణ్ అన్న కూడా ఫోన్ లో చెప్పాడ‌ని వ‌రుణ్ అన్నాడు. త‌మ కుటుంబం నుంచి వ‌స్తున్న మొద‌టి హీరోయిన్ కావ‌డంతో టోట‌ల్ ఫ్యామిలీ మొత్తం నిహారిక ఆడియ‌న్స్ ను ఎలా ఇంప్రెస్ చేస్తుంద‌నే టెన్ష‌న్ లో ఉన్న స‌మ‌యంలో ఈ టీజ‌ర్ తో ఆ టెన్ష‌న్ పోయింద‌ట‌. మే 18న నిర్వ‌హించ‌నున్న  ''ఒక మనసు'' ఆడియో లాంచ్ కు త‌మ క‌జిన్ ను లాంచ్ చేయ‌డానికి  మెగా యంగ్ హీరోలంద‌రూ వ‌స్తున్నారు.


Follow Us