Sruthi Haasan Photoshoot For Gq


SHRUTI HAASAN...Red Hot Chilli...        

This south beauty is charming at Bollywood as well... To make her step strong in Bollywood this star heroine is making all efforts she can..! Katrina Kaif , Deepika Padukone & Priyanka Chopra...These Bollywood queens have already been posed for so many popular national & international Magazines.. Recently our South star too entered into this hot list... Not long ago Sruthi Hassan did a photo shoot for MQ Magazine ...                                                                                                   what is so interesting in this photo shoot.??Every star heroine does so..What makes Sruthi on headlines...?? We have answers for this questions too... Doing photo shoots for magazines is natural...but , giving poses in Lingerie is all it means... Yes, we are talking about Shruthi Hasan's hot Lingerie photo shoot.. She mesmerized every one with her killing looks & listed her name with top Bollywood heroines. Sruthi Haasan shared few likes and dislikes with GQ.. If we ask shruti what she likes & what she doesn't ..She just say them in one word answers Sexy Not Sexy... > Socks with Sandals ...Absolutely not sexy... > Single mold visky always sexy. > Vintage cars are always sexy....Pick up lines are not sexy. > Break fast on bed is not sexy ,because ' I don't like eating in sleep areas' ... > Game of thrones...cant answer in just two words... Before this photo shoot , sruthi has never appeared so hot in any photo shoot..                                                                                    Critics murmur that she is trying hard to make new pages in her Bollywood dairies. The below Photo shoot video went viral all over Shruti's fans & media... We wish sruthi will plot strong role this time..
అందాలు ఆర‌బోసిన శృతిహాస‌న్
  ఈ మధ్య హీరోయిన్లు తెగ రెచ్చిపోతున్నారు. టూపీస్, క్లీవేజ్ వంటి గ్లామర్ షోలకు ఏ మాత్రం వెనుకాడట్లేదు. బాలీవుడ్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ల సరసన సౌత్ బ్యూటీ శృతిహాసన్ కూడా నిలిచిపోయింది. ఓ మ్యాగజైన్‌కు ఫోటో షూట్ కోసం లింగరీలో శ్రుతిహాసన్ ఇచ్చిన సెక్సీ పోజులుఅభిమానుల‌ను మ‌త్తెక్కించాయి.  ఇప్పటికే దీపికా, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా ఇలా అందరూ బికినీల్లో హాట్ హాట్‌గా ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. తనకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో చెప్పడానికి.. సెక్సీ నాట్ సెక్సీ అంటూ సింగిల్ వర్డ్ లో ఆన్సర్స్ ఇచ్చేసింది శృతి హాసన్.  సాక్స్ విత్ శాండల్స్ ఎలా ఉంటాయంటే.. ఆబ్సల్యూట్లీ నాట్ సెక్సీ అన్న శృతి హాసన్.. సింగిల్ మాల్ట్ విస్కీ అయితే మాత్రం ఆల్వేస్ సెక్సీ అంటోంది. అలాగే వింటేజ్ కార్స్ ను సెక్సీ కేటగిరీ చేర్చిన శృతి, పికప్ లైన్స్ నాట్ సెక్సీ అని చెప్పింది. సాంగ్స్ విషయానికొస్తే  వాయిస్ ఆధారంగా ఇష్టపడుతుంది. మంచంపై బ్రేక్ ఫాస్ట్ తినడంపై ఉద్దేశ్యం చెప్పమంటే, నాట్ సెక్సీ అన్న శృతి హాసన్.. పడుకునే ఏరియాలో తినడాన్ని ఇష్టపడనని తేల్చేసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని వర్ణించడానికి ఇలా రెండు పదాలు సరిపోవని శృతి హాసన్ చెప్పగా..  ఈ వీడియో అమ్మడి అందాల ఆరబోత అసలు సిసలు ఎట్రాక్షన్. గతంలో ఎప్పుడూ త‌న అందాల‌ను బ‌య‌ట‌పెట్ట‌ని ఈ భామ ఇప్పుడు ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. బాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు అంతంతమాత్రంగా లభించడంతో.. మంచి అవకాశాలను ఒడిసి పట్టుకునేందుకు శ్రుతిహాసన్ హాట్‌గా ఫోజిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోల గురించే ప్రచారం జోరుగా సాగుతోంది. Watch : Shruti Haasan tells GQ about other things that she doesn’t find sexy