'srirasthu Subhamastu' Movie Re-shoot?


Allu Sirish's Sreerasthu Subhamasthu There are so many Young heroes out their in competition ,but keeping all these aside ALLU SIRISH is keeping all his efforts to prove himself. SreerasthuSubhamasthu is the new film Sirish signed & almost shooting is done. Lavanya Tripati is sharing screen with Allu Sirish on Geetha Arts Banner. Soon this film is going to shine on theaters,but due to few changes in the film its getting delayed from last few months. What it could be the reason ?? for this critics say that Srish's father & Producer Allu Aravind is not satisfied with few scenes in the film and are planning to remake them. Makers of the film oppose this statement completely & release is delay due to some other reasons. Lets see at least this film will make a mile stone for sirish in Industry or not.??!!   ఎంత మంది హీరోలున్నా న‌న్ను నేను నిరూపించుకుంటా అంటూఅల్లు శిరీష్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. యూత్ కి రిలేటెడ్ గా ఉంటే స్టోరీస్ ప‌ట్ల ఆస‌క్తిని చూపుతూ వ‌చ్చిన శిరీష్.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేశాడు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో లావ‌ణ్య త్రిపాఠి, అల్లు శిరీష్ జంట‌గా న‌టించి గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ లో రూపొందిన 'శ్రీరస్తు శుభ‌మ‌స్తు' త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రానుంది అనుకుంటున్న స‌మ‌యంలో కొంచెం లేట్ అవొచ్చు అనే టాక్ వినిపిస్తుంది. దీనికి కార‌ణం కొన్ని సీన్స్ ఇంకా బాగా రావాల‌ని శిరీష్ తండ్రి, ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ అభిప్రాయ‌ప‌డట‌మేన‌ట‌. కానీ అలాంటిదేమీ లేద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఈ సినిమా అయినా అల్లు శిరీష్ కి ఇండ‌స్ట్రీలో త‌న స్థానాన్ని చూపిస్తుందో లేదో చూడాలి మ‌రి.


Follow Us