Simbu, Nayan Get Married


Nayana Tara..One of the leading south star heroine is busy with her random hits in Kolly wood. Nayan & hero shimbu are currently acting in a film " Edu Namma Aallu " ,is ready for its release. Hero Shimbu ,Heroine's Nayanatara & Tapsi are playing major roles in the film. In this movie Nayan & Shimbu love each other & get marry against to their parents. Tapsi tries to separate both of them by doing various trials in the film. Apart from movie, In past Nayanatara & Shimbu were in love with each other & it went up to marriage. Due to personal issues these two star actors got separated. Now, This movie is kind of similar to their original love story & audience are very much enthusiastic about this film.

శింబు , న‌య‌న‌తార ల‌ను విడ‌దీస్తున్న తాప్సీ..
 
కోలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ త‌న హవాను క‌న‌సాగిస్తోంది న‌య‌న‌తార‌. ఈ నేప‌థ్యంలో త‌ను న‌టించిన తాజా చిత్రం 'ఇదు న‌మ్మ ఆళు' విడుద‌ల‌కు స‌ద్ద‌మ‌వుతుంది. శింబు హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా, ఈనెల 27 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శింబు, న‌య‌న‌తార ప్రేమించుకుని, పెద్ద‌లని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌ను విడ‌దీయ‌డాన‌కి అనేక ప్ర‌యత్నాలు చేసే పాత్ర‌లో తాప్సీ మెర‌వ‌నుంది.
ఇదిలా ఉండ‌గా గ‌తంలో శింబు, న‌య‌న్ ప్రేమించుకున్న విష‌యం విదిత‌మే. వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళ్లి చివ‌ర‌కు ఏదో మ‌నస్ప‌ర్థ‌లు వ‌చ్చి విడిపోయారు. అలాంటి ఈ జంట అచ్చు అదే తరహా నేపథ్యంతో కూడిన సినిమా చేయడం ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 


Follow Us