Shriya To Play Heroien In Gpsk?


Eventhough Nandamuri Balakrishna's 100th movie'Gowthamiputra Shathikarni' has completed it's first schedule in Moracco,
the actress in the movie hasn't finalised yet. Which is giving many imaginary conclusions about the actress of the movie. Initially the actresses Nayanatara,Kajal and Iliana's names were heard but, due to various reasons they were out of the sets. Recently a news about Shriya's acting in the movie is buzzing in the cinemedia.
Shriya once was a leading actress in Tollywood is been taking up women oriented movies. Director of this movie Krish has felt
that shriya and balayya's pair will look good
Shriya suits well for this role and she is apt for the Queen's role.It seems Krish has consulted her
and took her timesheets
Still the reality has to be known
గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిలో శ్రియ‌? బాల‌కృష్ణ 100వ సినిమాగా రూపొందుతున్న గౌత‌మీపుత్ర శాతిక‌ర్ణి చిత్ర మొద‌టి షెడ్యూల్ ఇటీవ‌ల మొరాకోలో పూర్తి అయిన విష‌యం తెలిసిందే. మొద‌టి షెడ్యూల్ కూడా పూర్త‌యింది కానీ సినిమాలో హీరోయిన్ మాత్రం ఎవ‌రు అనేది ఇంకా ఫిక్స్ అవ‌క‌పోవ‌డంతో ఊహాగానాలే ఎక్కువ‌య్యాయి. మొద‌ట ఈ సినిమాలో నయ‌న‌తార‌, కాజ‌ల్, ఇలియానా పేర్లు వినిపించాయి. కానీ ఒక్కొక్క‌రు ఒక్కో రీజ‌న్ తో ఈ క్యారెక్ట‌ర్ కి దూర‌మ‌య్యారు. ఇప్పుడు తాజాగా శ్రియను హీరోయిన్ గా ఎంపిక‌యింది అనే వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో అగ్ర‌క‌థానాయిక‌గా హ‌వా కొన‌సాగించిన శ్రియ‌, ఇప్పుడు కీల‌క పాత్ర‌ల‌ను చేస్తూ వ‌స్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఆమె అయితే బాగుంటుందనీ, రాణి పాత్రకి సరిపోతుందని దర్శకుడు క్రిష్ భావించాడట. అందువలన ఆమెను ఆయన సంప్రదించడం .. ఆమె కాల్షీట్స్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. కానీ ఈ విషయంలో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది.


Follow Us