Sarainodu Gets Huge Openings In Malayalam


Sarainodu's huge openings in Malayalam...
In TFI Sarainodu marked it's success mile stone from the day of it's release. At the time of Telugu version release Team of Sarainodu about to release it in Malayalam as well,but due to anonymous reasons release got delayed & yesterday Sarainodu screened in Malayalam more than 80 theaters. Due to Allu Arjun has huge no.of following in Malayalam Sarainodu Malayalam team launched premier shows as well . Allu Sirish watched this film in Malayalam at Tiruvananthapuram with bunny fans & he is very much excited with their response. Boyapati's Direction & Allu Arjun's Mass performance attracted audience & Entire unit is very much confident that Sarainodu will break records at Malayalam box office .
మ‌ల‌యాళ 'స‌రైనోడు'కి భారీ ఓపెనింగ్స్
తెలుగులో రిలీజైన స‌రైనోడు సినిమా భారీ ఓపెన్సింగ్ ను రాబ‌ట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా మ‌ల‌యాళ వెర్ష‌న్ ను కూడా అప్పుడే రిలీజ్ చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికీ కొన్ని కార‌ణాల వ‌ల్ల విడుద‌ల ఆల‌స్య‌మైంది. ఈ సినిమా మ‌ల‌యాళ వెర్ష‌న్ ను నిన్న కేర‌ళ‌లో దాదాపు 80థియేట‌ర్స్ లో విడుద‌ల చేశారు. మ‌ల‌యాళంలో అల్లుఅర్జున్ కి క్రేజ్ బాగా ఉండటంతో, ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ని రాబ‌ట్టుకుంది. ఈ సినిమా ప్రీమియ‌ర్స్ ను కూడా అక్క‌డ‌క్క‌డా వేసిన‌ట్లు తెలుస్తోంది.
బోయ‌పాటి మాస్ యాక్ష‌న్ మార్క్, అల్లుఅర్జున్ స్టైల్ అక్క‌డి ఆడియ‌న్స్ కి బాగా నచ్చేశాయంట‌. నిన్న తిరువ‌నంత‌పురంలో అభిమానుల‌తో క‌లిసి ఈ చిత్రాన్ని చూసిన అల్లు శిరీష్ ఆ రెస్పాన్స్ కి చాలా హ్యాపీగా ఫీల‌య్యాడ‌ట‌. స్టైలిష్ స్టార్ గ‌త చిత్రాల్లానే ఈ సినిమా కూడా అక్క‌డ భారీ క‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.


Follow Us