Samantha About Her Boyfriend


Samantha's Boy Friend... Sounds interesting... Yes, This South beauty in Love from long time with her secret Boy friend... These are not rumors of gossipers ,in fact samantha herself declared about her boy friend in resent press meet. She shared few of her personal opinions about her boy friend that both of them have so many similar qualities & helping nature. Sam stated that " He respects her professional & personal life ,this is the reason which brought us together & we will be getting marry soon " . After Marriage samantha will be doing roles which are dignified to her marital status & he too encourage the same . Samantha parents and her Bf Parents accepted their relation & two families are planning both of them to get marry as soon as possible. She will be announcing her marriage date soon after it get finalizes. Sam is learning cooking it seems ,as her boy friend is a fantastic cook especially Non-veg. Due to this Sam felt little shy and trying to cook better than him.. In past Samantha declared her love in public & then she broke up..now this beauty is taking extra care about her personal life. Samantha shared every thing and the question who is that secret boy friend ??? She will be declaring about her secret Hero boyfriend within few months .... Do u have any idea about that young hero..???Let's search who might be that lucky unmarried samantha's boyfriend in Tamil & Telugu industries...   ఓ యంగ్ హీరోతో స‌మంత ప్రేమ‌లో ఉంద‌ట‌. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ట‌. ఈ విష‌యం ఆ నోటా.. ఈ నోటా వినిపించింది కాదు.. స్వ‌యంగా స‌మంతానే ఒప్పుకుంది. రీసెంట్ గా ఓ ఇంట‌ర్వూలో తాను ఓ యంగ్ హీరోను ప్రేమిస్తున్నాన‌ని, ఇద్ద‌రికీ చాలా కాలం నుంచే ప‌రిచయం ఉంద‌ని, త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను, అభిరుచుల‌ను, ఆద‌ర్శ‌భావాల‌ను అత‌ను గౌర‌విస్తాడ‌నీ,అందుకే అత‌నితో జీవితాన్ని పంచుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పింది. పెళ్లి తరువాత మ్యారీడ్ స్టేటస్ కి తగిన పాత్రలను చేస్తాననీ, అలాంటి పాత్రలు చేయడం అతనికి కూడా ఇష్టమేనని అంది. తమ ప్రేమను పెద్దలు కూడా అంగీకరించారనీ .. ఇక పెళ్లి ఎప్పుడు అనేది త్వరలో తాను ఎనౌన్స్ చేస్తానని చెప్పింది.త‌నక్కూడా హెల్పింగ్ నేచ‌ర్ ఎక్కువ‌. ఓపెన్ మైండెడ్, వంట అందులోనూ నాన్ వెజ్ బాగా వండుతాడు అని కాబోయేవాడికి అప్పుడే కితాబిచ్చేశింది శామ్. గతంలో ఓ సారి ప్రేమ వ్యవహారాన్ని పబ్లిక్ చేసి తర్వాత బ్రేకప్ చెప్పాల్సి రావడంతోనే.. ఇప్పుడు సీక్రెట్ గా ప్రేమించుకుంటున్నారట. తన బాయ్ ఫ్రెండ్ కి వంట సూపర్ గా వచ్చని తను వండుతుంటే తినడానికి సిగ్గేస్తుండడంతో.. ఇప్పుడో బ్రేక్ తీసుకుని మరీ వంటలు నేర్చుకుంటోందట శామ్స్. ఇన్ని చెప్పి ఆ కుర్ర హీరో ఎవరు అంటే మాత్రం.. 'అప్పుడే కాదు.. జస్ట్ కొన్ని నెలలు ఆగండి చెప్పేస్తా' అంటూ ఫినిషింగ్ ఇచ్చింది శామ్స్. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు? తెలుగు .. తమిళ భాషల్లో పెళ్లి కాని కథానాయకులు ఎవరున్నారు? అనే విషయాన్ని ఇప్పుడిక సమంతా అభిమానులు సెర్చ్ చేయడం ఖాయం.