Sachin Khedekar As Villian In Janatha Garage?


Janatha's Villain Sachin Kedkar

After Nannaku Prematho movie Jr,NTR's biggest project JANATHA GARAGE ,This film is directed by Sremanthudu director Koratala Siva. In this Film Samantha & Nithya Menon are sharing screen with NTR. Team of JG is busy in shooting main scenes at Hyderabad. Malayalam star actor Mohan Lal is playing major role in the film,where Director shiva didn't revealed about Villain yet. Their was news about Malayali actor to do Villain role ,but some reasons team changed their opinion & finalized kannada actor "Sachin Kedkar ". Recently First look's of NTR & Mohan lal is launched on their birthday's. Their is huge response for this posters & fans are eagerly waiting for the release of Janatha Garage.. Janatha Garage will be released on August 12th ,on the ocassion of Krishna Pushkaralu.
జ‌న‌తా గ్యారేజ్ విల‌న్ గా స‌చిన్ కేడ్క‌ర్?
 
'నాన్న‌కు ప్రేమ‌తో' త‌ర్వాత ఎన్టీఆర్, 'శ్రీమంతుడు' త‌ర్వాత కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం 'జ‌న‌తా గ్యారేజ్'. ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ను హైద‌రాబాద్ లో తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వార్త ఒక‌టి షికారు చేస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు జ‌న‌తా గ్యారేజ్ లో విల‌న్ పాత్ర ఎవ‌రు చేస్తారు అనే విష‌యం మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కొర‌టాల క్లారీటీ ఇవ్వ‌లేదు. విలన్ గా మ‌రాఠీ న‌టుడు ''స‌చిన్ కేడ్క‌ర్'' ను ఎంపిక చేసినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
 ఈ సినిమాలో మోహ‌న్ లాల్ కీల‌క‌పాత్ర పోషిస్తున్న త‌రుణంలో, విల‌న్ గా మ‌రో మ‌ల‌యాళ న‌టుడిని కూడా ఫైనల్ అయ్యాడ‌ని ఆ మ‌ధ‌య వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, ఆయ‌న‌కి బ‌దులుగా స‌చిన్ కేడ్క‌ర్ ను తీసుకున్నారా, లేదంటే మ‌రో విల‌న్ గా స‌చ‌న్ ను ఫైన‌ల్ చేశారా అనే విష‌యం పై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా, మొన్న రిలీజ్ అయిన జ‌న‌తా గ్యారేజ్ లోని ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్ కి, త‌ర్వాత రోజు రిలీజైన మోహ‌న్ లాల్ ఫ‌స్ట్ లుక్ కి మంచి స్పంద‌న ల‌భించింది. ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్య‌మీన‌న్ న‌టిస్తున్న ఈ సినిమా కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా ఆగ‌ష్టు 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.


Follow Us