Raviteja Fix His Next Project


RAVI TEJA...MASS MAHA RAJA

  Ravi Teja's new movie is about to start from this June.. From last year Ravi teja didn't impress his fans much with his films.. He signed two new projects this year 'YEVADO OKADU' & 'ROBIN HOOD'.                                                                                             Were 'Yevado okadu' layoff due to some reasons. Ravi teja currently working on 'Rabin Hood ' with debutant director " CHAKRI ". Recently , heroine "Rashi Khanna" declared that she is pairing with RaviTeja in Robin Hood..                                                         After Rashi Khanna's confirmation rest assured that movie is all set to start this year.. Robin Hood team is  wrapping the Pre Production work ...! The most interesting part in the film is that our Mass Maharaja will be appearing in Six pack...                                                       It's gonna be a feast to RaviTeja's fans.. We wish Raviteja will turn his success path towards high sky with his new director Chakri.   రవితేజ నటించే తాజా చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ర‌వితేజ నటిస్తున్న 'ఎవడో ఒకడు'కు బ్రేక్ పడటంతో చక్రి దర్శకత్వంలో 'రాబిన్‌ హుడ్‌' సినిమా చేస్తున్నట్టుగా రవితేజ ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆయన అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన విషయాలేవీ ఈ మధ్యలో బయటికి రాలేదు. తాజాగా రాశీఖన్నా తను ఈ చిత్రంలో చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చిత్రం ఖ‌రార‌యినట్లు తెలిసిపోయింది. 'రాబిన్‌ హుడ్‌' సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాలో రవితేజ సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తాడనీ, ఆయన పాత్రను చక్రి వైవిధ్యభరితంగా తీర్చిదిద్దాడని చెబుతున్నారు. కొత్త దర్శకుడితో రవితేజ చేయనున్న ఈ సినిమా రవితేజకు పూర్వవైభవం చేకూరుస్తుందో లేదో మ‌రి.


Follow Us