Rana Doing Another Leader?


RANA DAGGUBATI alias BHALLALA DEVA..

Bahubali gave hit track to so many actors.. In that race our Muscle Man Rana scores the best.. Rana's debut film LEADER got success at Box office , but later movies like " Nenu Naa Rakshasi , Naa ishtam , Krishnam Vande Jagad gurum " couldnt reach expectations. Though from Bahubali Rana got Hit talk , Individually he dint score much .. In movies like Naa ishtam , Nenu Naa Rakshasi Raana appeared as a Lover Boy ,This way too his luck didn't click.. Now he is all set to create his new records at box office... Director TEJA is going to direct Raana's upcoming film which is sequel to LEADER movie.. Heroine Kajal Agarwal is pairing up with Raana .. Raan is trying to mark individual capacity at Box office this time with Teja... Film Jalsa wishes him all the luck for his Leader Sequel...   కండలవీరుడు రానా దగ్గుబాటి.. బల్లాలదేవగా ఎంత పేరు తెచ్చుకున్నా కూడా.. ఇంతవరకు త‌ను సోలోగా హిట్టు కొట్టిన దాఖ‌లాలు లేవు. ''లీడర్'' సినిమాతో తెరంగేట్రం కుర్రాడికి పేరు తెచ్చినా.. ఆ తరువాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ‌డంతో అసలు హీరోగా చేయకుండా చాలారోజులు గ్యాప్ ఇచ్చేశాడు. ఇప్పుడు మళ్ళీ తేజ తీస్తున్న సినిమాతో హీరోగా తన లక్ ను చెక్ చేసుకోనున్నాడు ఈ బ‌ల్లాలదేవ‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన నేను నా రాక్ష‌సి, నా ఇష్టం వంటి సినిమాల్లో ల‌వ‌ర్ బాయ్ గా న‌టించినా పాపం అవేం అచ్చి రాలేదు. అందుకేనేమో మ‌ళ్లీ ఇప్పుడు తేజ డైర‌క్ష‌న్ లో వ‌స్తున్న సినిమాలో పొలిటిక‌ల్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. గ‌తంలో వ‌చ్చిన లీడ‌ర్ సినిమాకు సీక్వెల్ త‌రహాలో సాగే ఈ సినిమ‌లో రానాకు భార్య పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెర‌వ‌నుంద‌ట‌. బాహుబ‌లి సినిమాతో ఎంత పేరొచ్చినా.. రానా సెప‌రేట్ గా త‌న బాక్సాఫీస్ కెపాసిటీ ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మ‌నోడికి ఈ పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ క‌థ ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.


Follow Us