Prabhas Next Movie In Three Languages


BAHUBALI...One movie which took Telugu movies & Industry to world wide & made every one proud.. Entire unit of Bahubali got so much of craze in the industry.This winning moment took prabhas to next level ,the craze in fans increased more & more.. Prabha's craze didn't stop till fans ,it spread every were.. Due to Bahubali's huge success Remuneration too increased of this star hero & Producers too not taking back step of his remuneration. Recently ,Prabhas signed a project with Run Raja movie fame director Sujith on UV creations banner . Prabhas is now busy with Bahubali-2 shooting. After Bahubali-2 Prabhas new movie will get on to sets as soon as possible. Uv creations banners are planning to launch this film in three languages,Telugu,Tamil & Hindi. So many people are showing interest in taking up Tamil & Telugu versions ,but yet UV creations didn't sign up with any.

ప్ర‌భాస్ స్థాయే వేరు..
 
బాహుబ‌లి.. తెలుగు సినిమా సంచ‌ల‌నం. ప్ర‌పంచానికి తెలుగు సినిమా గురించి తెలియ‌చెప్పిన సినిమా. ఈ విజ‌యం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ మ‌రో రేంజ్ కి పెరిగిపోయింది. అభిమానులే కాదు త‌న రెమ్యూన‌రేష‌న్ కూడా బాగా పెరిగిపోయింది. రెమ్యూన‌రేష‌న్ ఎక్కువైనా ప‌ర్లేదనుకుని ప్రభాస్ తో సినిమాలు చేయడానికి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ బాహుబ‌లి-2లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ఒక సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాడు.
బాహుబ‌లి షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లోని ఈసినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ర‌న్ రాజా ర‌న్ డైర‌క్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్రానికి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయి. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను తెరకెక్కించ‌నుండ‌గా, ఇప్ప‌టికే ఈ సినిమాను నిర్మించడానికి త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు సంస్థ‌లు ముందుకు వ‌స్తున్న‌ప్ప‌టికీ, యూవీ క్రియేష‌న్స్ మాత్రం ఏ సంస్థ‌తోనూ ఇంకా లింక‌ప్ అవ‌లేదు.


Follow Us