'pencil' Review


PENCIL MOVIE REVIEW

There are Hero's who have passion in Singing , Direction or any other field. But this young hero "Jeevi Prakash" have both Music & direction .. He have good records in Malayalam box office . Pencil is Jeevi's creation in Malayalam & Telugu. First this movie is released in Malayalam & then in Telugu with same title PENCIL.. SriDivya leads heroine role & Mani Naga Raj debut Director in Pencil. Lets get in detail how PENCIL attracted audience this season.. Pencil is a murder mystery thriller..Director created suspence untill end of the story . Murder story's twists & climax is the highlight of this movie. This complete storu revolves around a school murder.. Sri Divya & Jeevi both portrayed their characters very well. Sharikh Hasan too did great acting in this film..This film have few angles of Raghuvaran's movie styles.. Second half of the film is intresting when suspence reveals & climax attracted audience very well. If a murder happens in a big school this news doesnt come out until end ,There are few illlogical scenes in the movie which looks meaning less. Songs come situational less which interrupts the story. Romance between hero & heroine too didnt impress much. Most impressive part in the film is that screenplay rotates around a small point, as a writer Mani showed his talent. Cinematography & Art direction are main attraction in this film. Production values too ranked high but jeevi's songs are not so attractive. Audience who like Thriller movies will enjoy PENCIL , If we dont point logic's in the film. FILM JALSA RATING : 2.75/5
పెన్సిల్ రివ్యూ
అటు సంగీత ద‌ర్శ‌కుడిగానూ, ఇటు హీరోగానూ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడు జీవీ ప్ర‌కాష్. త‌మిళంలో ఆయ‌న న‌టించిన  పెన్సిల్ సినిమాను తెలుగులోకి  అదే పేరుతో అనువ‌దించారు.శ్రీదివ్య హీరోయిన్  గా డెబ్యూట్ డైర‌క్ట‌ర్ మ‌ణీ నాగ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుందో చూద్దాం. ఒక చిన్న పాయింట్ ను తీసుకుని దానిచుట్టూ ఓ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని క్రియేట్ చేయడంలో డైర‌క్ట‌ర్ ని మెచ్చుకోవాలి. మర్డర్ మిస్ట‌రీలో వచ్చే ట్విస్ట్‌లు కూడా కట్టిపడేసేలా ఉన్నాయి స్కూల్  నేప‌థ్యంలో ఓ మ‌ర్డ‌ర్ గురించి చెప్పే ఆలోచ‌న ఆక‌ట్టుకుంది. సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ పకడ్బందీగా నడిపించిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. న‌టీన‌టులుగా జీవి, శ్రీదివ్య బాగా చేశారు. షారిఖ్ హసన్ నటన కూడా చాలా బాగుంది. చాలాచోట్ల రఘువరన్ సినిమాలో విలన్ తరహా చాయలు కనిపిస్తాయి. సెకండాఫ్‌ చివర్లో ట్విస్ట్ రివీల్ అయ్యే సన్నివేశాలు, క్లైమాక్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఒక పెద్ద స్కూల్ లో మ‌ర్డ‌ర్ జ‌రిగితే అది ఎవ‌రికీ తెలియ‌నట్లు చూపించ‌డం లాజిక్ లెస్ గా ఉంటుంది. సిట్యుఏష‌న్ లేకుండా వచ్చే పాటలు క‌థ‌కు అడ్డుగా వ‌చ్చి విసుగును  క‌లిగ‌స్తాయి. హీరో, హీరోయిన్ల మ‌ధ్య జ‌రిగే ల‌వ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకునేలా ఉండ‌దు. ఓ చిన్న పాయింట్ చుట్టూ తెలివిగా స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా మణి మంచి ప్రతిభ చూపాడు. లాజిక్ విషయంలో కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ఆర్ట్ డైరెక్షన్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. జీవీ ప్రకాష్ పాట‌లు పెద్ద‌గా ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డేవారు, ప్ర‌తి ఒక్క కొత్త సినిమా చూసేవారు ఈ సినిమాకు వెళ్లి ఎటువంటి లాజిక్స్ ప‌ట్టించుకోక‌పోతే సినిమా ఎంజాయ్ చేస్తారు. Filmjalsa Rating: 2.75/5
ThankYou For Reading