Pawan Wears High Range Watch


  DO U KNOW THE PRICE OF PAWAN KALYAN'S "BREITLING BARNATO" WATCH..?? Power star Pawan Kalyan ..the name itself is a brand.. now rumors are zooming around the brand..

watch out the inside story of this brand band... It's been said by PK couple of times in press meets that he is in financial crisis. We all knew that Pawan is well known for his simplicity... but movie gossipers spill the beans that pk's actions are not according to what he say's.

Recently pawan kalyan attended hero Nitin's A..AA audio release.. Pk is spotted by audience wearing 'Breitling Barnato' watch which costs nearly Rs-Three Lakhs Eighty Two Thousand. This watch is one of the most costliest watches in the world. on the other side PK's hard core fans are against to the statement , as they pretense that PK is a simple living person & it is very usual for a star hero to wear such expensive things.                                                                                                                     where the other side they claim that there are other stardom actors  who wear watches more than Rs-Ten Lakhs. ప‌వ‌న్ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా..? నా ద‌గ్గ‌ర్ ప్ర‌స్తుతం డబ్బులు లేవు, ఆర్థికంగా నేను ఇబ్బందుల్లో ఉన్నాన‌ని ఇంట‌ర్వూల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికి రెండు మూడు సార్లు త‌న మ‌న‌సు లోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. కానీ ఆయ‌న చెప్పిన మాట‌ల‌కు, చేస్తున్న ప‌నులకు ఏమాత్రం పొంత‌న లేదంటున్నారు. నార్మల్‌‌గా పవర్‌స్టార్ ఎలాంటి హంగామా లేకుండా చాలా సింపుల్ గా ఉంటాడ‌ని మ‌నంద‌రికీ తెలుసు. రీసెంట్‌గా నితిన్ మూవీ ఆడియో హాజరైన ప‌వ‌న్ ను అన్ని కోణాల్లో స్కాన్ చేసిన ఆడియ‌న్స్.. చివరకు ఆయన చేతికున్న వాచ్‌పై  ఫోకస్ పెట్టారు. ఇంతకీ ఆ వాచ్ ఎంతో తెలుసా? అక్ష‌రాలా మూడు ల‌క్ష‌ల 82 వేల రూపాయ‌లు. ప్రపంచంలోని ఖరీదైన వాచ్‌ల్లో ఇదీ కూడా ఒకటిని అంటున్నారు. అయితే ఈ వాదనను పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ తోసిపుచ్చుతున్నారు. సెలబ్రిటీ అన్నాక ఆ మాత్రం సహజమని, ఈ విషయంలో పవన్ సాదాసీదాగా గడుపుతున్నారని, మిగతా హీరోల వాచ్‌లయితే 10 లక్షలపైనే అంటున్నారు.


Follow Us