'oka Manasu' Release Date


Oka Manasu Release Date Confirmed...

Oka Manasu ..A musical Love story.. Hero Naga Shourya & debut actress Mega Princess Niharika are sharing screen in Oka Manasu. Oka Manasu hold up every one's heart by it's Thearitical Trailer ,Posters & Niharika's statements. Mega Princess stated that she is not in competition with any one of her cousins.She wanted to release the film after a month. In the beginning team planned to release the film on June 10th ,but due to release of two other movies "Oka Ammai Tappa " and "Right Right" are releasing. To keep audience focus on their movie team re arranged the release date to June24th. In between Nani's GentleMan is coming in front of audience on June17th. So,Team of Oka Manasu are planning to release their movie peacefully with out any hurry. 'Mallela Teeram lo sirimalle puvuu 'fame director "Rama Raju" is directing the film on the banner of "Madhura Entertainments" . TV9 is the media partner to Oka Manasu & this film is in post production stage. Recently ,Audio is released by Mega heroes & got good response from audience. Oka Manasu is all about Love,Family ,Responsibilities,Ethical values & emotions.Especially Sunil Kashyap's Music is soul mate to Oka Manasu . Audio got wonderful response & Team is planning to keep Audio Success meet in June 1st week ,Movie release will be on June24th".. Oka Manasu will remain good experience for the entire team in their career.
పోటీకి రానంటున్న నిహారిక‌..
ఒక మ‌న‌సు. ఇప్పుడు అంద‌రి దృష్టి దీనిపైనే. ఫ‌స్ట్ లుక్ నుంచి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు ప్ర‌తి దానితో అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న ఈ చిత్రం ఆడియో కూడా బాగా స‌క్సెస్ అయింది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడు అనేదే ప్ర‌జెంట్ అంద‌రి మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌.
ఏం చేస్తాం.. ఇంకొక నెల ఆగాల్సిందే అంటుంది నిహారిక‌. ఈ మెగా ప్రిన్సెస్‌కు పోటీయే వ‌ద్ద‌ట‌. ఆమె సింహంలాగా సింగిల్ గా వ‌స్తుంద‌ట‌. అందుకే ఇప్పుడిప్పుడే కాకుండా నెల త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి రావాలని ఫిక్స‌యింది కొణిదెల వార‌మ్మాయి. నిహారిక తెరంగేట్రం చేయ‌బోతున్న ఒక మ‌న‌సు సినిమాను మొద‌ట జూన్ 10న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లొచ్చిన‌ప్ప‌టికీ, ఆరోజు ఒక్క అమ్మాయి త‌ప్ప‌, రైట్ రైట్ సినిమాలు రిలీజ‌వుతుండ‌టంతో, పోటీ ఉంటే ఫోక‌స్ త‌ప్పుతుందేమో అన్న ఆలోచ‌న‌తో ఒక మ‌న‌సును వాయిదా వేశారు. త‌ర్వాత వారం 17న నాని జెంటిల్ మెన్ రిలీజ‌వుతున్న నేప‌థ్యంలో ఆ త‌ర్వాత వారం అంటే జూన్ 24న సోలో గా రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.
‘మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు ఫేమ్ రామరాజు దర్శకత్వం వహించిన ‘ఒక మనసు’ను మధుర శ్రీధర్.. టీవీ9 భాగస్వామ్యంతో సంయుక్తంగా నిర్మించాడు. నాగశౌర్య-నిహారిక జంటగా నటించిన ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతాన్నందించాడు. త‌మ కెరీర్ లోనే ఈ సినిమా ఒక మైలు రాయిగా నిలుస్తుంద‌ని సినిమా యూనిట్ అంతా భావిస్తున్నారు. చూద్దాం మ‌రి ఒక మ‌న‌సు అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటుందో లేదో.


Follow Us