Ntr27 Th With Vakkantham Vamshi


Janatha Garage launched its first look on May19th evening 6pm & treated all Jr.NTR's Fans as they announced before. But every one got surprised with Hero KalyanRam's surprise.                                                                                                        Jr.NTR's Brother Kalyan Ram showered his love on NTR by posting another poster on Twitter wall at sharp 12pm. What is so special about poster ??? The poster is all about Jr.NTR's upcoming 27th movie on the banner of Nandamuri Arts ,Direction by Vakkantham Vamsi & Producing by Kalyan Ram. This is the additional Bonus treat to all NTR fans on his Birth day..   ఎన్టీఆర్ బ‌ర్త్ డే కి చెప్పిన‌ట్లుగానే ముందురోజు సాయంత్రం 6గంట‌ల‌కే జ‌న‌తా గ్యారేజ్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్స్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేశారు. కానీ ఎన్టీఆర్ అన్న‌య్య మాత్రం త‌మ్ముడి మీద ప్రేమ‌ను అభిమానుల‌కు మ‌రోసారి తెలియ‌చెప్పాడు. ఎన్టీఆర్ 26వ సినిమాగా జ‌న‌తా గ్యారేజ్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే 27వ సినిమాగా నంద‌మూరి ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో, ఎన్టీఆర్ అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. క‌రెక్ట్ గా 12 గంట‌ల‌కు క‌ళ్యాణ్ రామ్ ట్విట్ట‌ర్ ద్వారా త‌న త‌మ్ముడికి బ‌ర్త్ డే విషెస్ తో పాటు, అభిమానుల‌కు ఊహించని ట్రీట్ ఇచ్చాడు. hhhhhhhhhhh


Follow Us