Manchu Lakshmi Lost Her Phone In London


Lakshmi mobile was stolen....

Manchu Lakshmi...People are unable to contact her from last week... Her mobile is in switch off mode. 10 days back Manchu Family visited London for vacation. They participated in Dialogue Book launch. After this auspicious occasion family decided to stay their for few more days.. Every thing is going well then why people are not able to contact her...??? Manchu Lakshmi mobile was stolen by thief's.. It seems like Lakshmi gave her mobile as summer gift to London... Conclusion : Not only in India, Thief's Kingdom is running world wide...   మంచు ల‌క్ష్మి.. గ‌త వారం రోజులుగా ఈమెను ఎవ‌రూ కాంటెక్ట్ చేయ‌లేక‌పోతున్నార‌ట‌. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్. 10రోజుల కింద‌ట ఫ్యామిలీతో స‌ర‌దాగా ల‌క్ష్మి లండ‌న్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ జ‌రిగిన డైలాగ్ బుక్ లాంచ్ లో పాల్గొన్న ల‌క్ష్మి.. కుటుంబంతో క‌లసి మ‌రికొన్ని రోజులు ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. ఆ నేప‌థ్యంలోనే లండ‌న్ లో ఉంది. అయితే ఎంత మంది ఫోన్ చేసినా ఆమెను కాంటాక్ట్ చేయ‌లేక‌పోవ‌డ‌మేంటి అంటారా.. లండ‌న్ కి వెళ్లిన త‌ర్వాత ల‌క్ష్మి ఫోన్ దొంగ‌లు తీసుకెళ్లార‌ట‌. అవును.. నిజ‌మే.. ఆమె ఫోన్ పోయింది. స‌ర‌దాగా ఫ్యామిలీతో సేద తీర్చుకోవ‌డానికి వెళ్లిన ల‌క్ష్మి లండ‌న్ కు స‌మ్మ‌ర్ గిఫ్ట్ గా త‌న ఫోన్ ఇవ్వ‌డానికి వెళ్లిన‌ట్లుంది. దీన్ని బ‌ట్టి మ‌న ఇండియాలోనే కాదు దొంగ‌ల బెడ‌ద లండ‌న్ లో కూడా ఉంది అని అర్థ‌మ‌వుతుంది.


Follow Us