Manchu Lakshmi Follows The Trend


Manchu Lakshmi...all set to entertain audience with her new role.!                                                                                                   Lakshmi Manchu , multi talented person in the industry.Who is well known for her Acting , Hosting , Producer & Humanity . Last year,Lakshmi acted in her own banner "Manchu Entertainment" movie 'Dongata'..However ,she got success at box office & then on lakshmi took a long break... She did so many challenging roles in her career .Each role is like night and day..                                                                                      She always chose peculiar roles ,which made her a magnificent actress.! Now, she signed up a new Thriller Project which will be directed by 'Sadhyam' & 'Vasool Raja ' fame director " Karthikeya Gopala Krishna ". This is a Thriller Comedy movie,in which manchu Lakshmi will lead a 'Powerful Judge who fights for justice'. Producer's Mounica ChandraShekar & Uma Lakshmi are planning to finish the movie in one schedule & entire movie shooting will be done in Hyderabad. Further details about movie,Casting & Crew will be discussed on this may-20th starting with traditional pooja ceremony. Comparing with previous character's of Lakshmi..this role will be different & challenging.

ట్రెండ్ ను ఫాలో అవుతున్న మంచు ల‌క్ష్మి
  న‌టిగానూ, నిర్మాత‌గానూ, టెల‌విజ‌న్ హోస్ట్ గానూ అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించుకున్నన‌టి  మంచు ల‌క్ష్మి. గ‌త సంవ‌త్స‌రం త‌న సొంత బ్యానర్ మంచు ఎంట‌ర్ టైన్ మెంట్ లో వ‌చ్చి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దొంగాట సినిమా స‌క్సెస్ తర్వాత కొంత టైమ్ తీసుకున్న మంచు ల‌క్ష్మి తాజాగా ఒక కొత్త క‌థ‌కు సైన్ చేశారు. సాధ్యం, వ‌సూల్ రాజా సినిమాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన కార్తికేయ గోపాల‌కృష్ణ డైర‌క్ష‌న్ లో మంచు ల‌క్ష్మి న‌టించనుంది. కామెడీ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న  ఈ చిత్రం జూన్ లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.థ్రిల్ల‌ర్ మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద సక్సెస్ అవుతుండ‌టంతో.. ల‌క్ష్మి కూడా ట్రెండ్  ని ఫాలో అవుతూ  థ్రిల్ల‌ర్ క్ల‌బ్ లోకి చేరాల‌ని నిర్ణ‌యించుకుంది. న్యాయం కోసం పోరాడే ప‌వ‌ర్ ఫుల్ జ‌డ్జి పాత్ర‌ను పోషిస్తున్నమంచు ల‌క్ష్మి కొత్త సినిమా ఈనెల 20న పూజా కార్య‌క్ర‌మాలు  జ‌రుపుకోనుంది. సినిమా మొత్తాన్ని హైద‌రాబాద్  లోనే సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేయాల‌నుకుంటున్నారు నిర్మాత‌లు మౌనికా చంద్ర‌శేఖ‌ర్, ఉమాల‌క్ష్మి. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు, నటీన‌టుల గురించి ముహుర్తం రోజునే తెలిసే అవ‌కాశాలున్నాయి. ఇదిలా ఉండ‌గా త‌న గ‌త సినిమాల‌లో ఎంతో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో అంద‌రిని మెప్పించిన మంచుల‌క్ష్మికి ఈ క్యారెక్ట‌ర్  కూడా ఒక ఛాలెంజిగ్ రోల్  గా మార‌నుంది.


Follow Us