Mahesh Has No Name In Brahmotsavam


Arjun , Seethamma Vakitlo Siri Malli Chettu, are the block busters of Director Srikanth in TFI .. These movies are completely different from others..What makes the difference is Hero's name.. Yes, in all these movies Hero character is not mentioned with the name & all these are of Srikanth's creations. BRAHMOTSAVAM is also going in to that list..                                                                                                                                       Hero Mahesh Babu states that this time also Director didn't give his character any name. Arjun movie is fully loaded with family values & sister sentiment ,we can say that it's an experiment of MaheshBabu-Gunasekar.. Title was given a name " Arjun " but until end of the movie director didn't reveal the name of hero & at ending hero concludes the movie with his name. Seethamma Vakitlo Siri Malli Chettu is a multi starer movie ,In this Victory venkatesh is the co star actor of Mahesh Babu &  in this film too both the hero's did not have names not even at the end of story. " Peddoda & Chinnoda " director managed with this kinship. Now in Brahmotsavam as well director maintained same form & Mahesh says director left the character with out any name. If he don't have any name then what people call him in the film??? For this question we will get answer in the movie itself, with what name our Prince Mahesh is going to address by other actors in brahmotsavam. From the other corner of the film Audience might go little disappointed with Mahesh's role as it doesn't have any kind of fights or mass appearance of their favorite hero . This might effect mass audience slightly, but Brahmotsavam is complete family entertainer this season.

శ్రీకాంత్ నాకు పేరు పెట్ట‌ట్లేదుః మ‌హేష్
  పేరు లేకుండా సినిమా ఓకే చేయాలంటే ఒక్క ఆయ‌న‌కే చెల్లుతుంది. అర్జున్, సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు.. ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో కూడా త‌న పాత్ర‌కు ఏ పేరూ పెట్ట‌లేద‌ట డైర‌క్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. ఒక సూప‌ర్ స్టార్ అయుండి కూడా త‌న పాత్ర‌కు పేరులేని క్యారెక్ట‌ర్ చేయ‌డ‌మంటే గొప్ప విష‌య‌మే. అప్పట్లో ‘అర్జున్’ సినిమాకు ఒక వినూత్నమైన ప్రయోగం చేశారు మహేష్ బాబు-గుణశేఖర్. ‘అర్జున్’ అని సినిమాకు టైటిల్ అయితే పెట్టారు కానీ, సినిమాలో ఎక్కడా హీరో పేరే పలకరు. చివర్లో శుభం కార్డు పడే ముందు ‘ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా.. నా పేరు అర్జున్ అంటూ సినిమాకు ముగింపు పలుకుతాడు మహేష్. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విషయానికొస్తే మహేష్ తో పాటు వెంకటేష్ కు కూడా పేర్లుండవు. చిన్నోడు.. పెద్దోడు అనే ముద్దు పేర్లతోనే లాగించేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడిక ‘బ్రహ్మోత్సవం’లో అయినా మహేష్ కు పేరుంటుందేమో అంటే.. అలాంటిదేమీ లేద‌ట‌. ఈసారి కూడా శ్రీకాంత్ అడ్డాల మ‌హేష్ కు పేరుపెట్ట‌లేద‌ట‌.ఇందులోనూ మహేష్ పాత్రకు ఏ పేరూ పెట్టలేదట శ్రీకాంత్ అడ్డాల. ‘‘అవును ‘బ్రహ్మోత్సవం’లో కూడా నాకు ఏ పేరూ లేదు. మరి మిగతా పాత్రధారులు నన్నేమని పిలుస్తారో తెరమీదే చూడండి అంటూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు మ‌హేష్ బాబు. మ‌రొక వైపు అభిమానులు త‌మ హీరో నుంచి భారీ ఫైట్స్, ఉర్రూత‌లూగించే డ్యాన్స్ ఉండాల‌ని కోరుకుంటారు. కానీ బ్ర‌హ్మోత్స‌వంలో అలాంటేవీ ఉండ‌వ‌ట‌. ఈ విధంగా చూస్తే మ‌హేష్ త‌న అభిమానుల‌ను నిరుత్సాహ ప‌రిచిన‌ట్లే.


Follow Us