Mahesh Get Another Record


Super Star Mahesh Babu...This name is not just famous in Two Telugu States but also all over the world. Brahmotsavam released on this May-20th world wide with grand openings. In USA too the release of this film in no. of theaters is more like in India.. Most of the Commercial hit movies are released in overseas,This became new trend of star heroes as well. But,one star hero who set this trend and break his own records is one & only Prince Mahesh Babu... Recently a survey has been conducted in USA about Telugu movies & it's collections. In this survey our milky boy rank no.1 position.. In overseas Mahesh movies have a lot of craze it seems & from the movie Dookudu this became viral. Dookudu , SVSC , 1Nenokadiine,Agadu, SriManthudu these movies hit 1 million mark & now it is Brhamotsavam ,which records more than a million . This is the newest record of mahesh movies at overseas.. Not just crossing the rank , in fact Mahesh is the only star actor who acted in all the 6 films which ranked 1 million & above. How ever the talk of Brahmotsavam was not so impressive ,It gave new records to MaheshBabu .   సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన బ్ర‌హ్మోత్స‌వం తెలుగు రాష్ర్టాల‌తో పాటు యూఎస్ లోనూ భారీ ఓపెన్సింగ్ ను సాధించింది. ఇప్పుడే కాదు ఫ‌స్ట్ నుంచి కూడా మ‌హేష్ సినిమాలు యూఎస్ లో వ‌సూళ్లు బాగానే రాబ‌డుతున్నాయి. యూఎస్ లో ఎక్కువ మొత్తంలో వ‌సూళ్లు సాధించిన తెలుగు సినిమాల్లో మ‌హేష్‌బాబు యాక్ట్ చేసిన సినిమాలే ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. ముఖ్యంగా దూకుడు నుంచి అక్క‌డ ఆయ‌న సినిమాల వ‌సూళ్లు పెరుగుతూ వ‌స్తున్నాయి. దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, 1 నేనొక్క‌డినే, ఆగ‌డు, శ్రీమంతుడు సినిమాలు 1మిలియ‌న్ మార్క్ ను చేరుకోగా ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వం కూడా 1 మిలియ‌న్ మార్క్ ను దాటి కొత్త రికార్డును సాధించింది. యూఎస్ లో 1మిలియ‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన 6 సినిమాల‌ను క‌లిగిన హీరోగా మ‌హేష్ అరుదైన రికార్డు సాధించాడు. మొత్తానికి టాక్ ఎలా ఉన్నా బ్ర‌హ్మోత్స‌వంతో మ‌హేష్ మ‌రో స‌రికొత్త రికార్డు త‌న ఖాతాలో వేసుకున్నాడ‌న్న‌మాట‌.


Follow Us