Lavanya Tripathi About Her Husband


Lavanya Thripati loves Surprises...
Love & Marriage ,these are very usual things in life time.. But when these two words come with star actors & actress ,Fans will be very much interested to know about their favorites updates.. This is the reason Media always asks star actors about their relation ship status & their opinions about life partners. Every actor & actress give their opinions in their style. Now, This question is faced by Lavanya Thripati. She answered this question in an interesting way. Lavanya is very much clear about her future husband .She says " he should be very friendly ,loving me all the time ,surprise me always so that life with him shouldn't be boring". till today Lavanya's decisions are taken by her & she is very confident about her decisions. she proudly says that she is in this position due to her self confidence..
న‌న్ను స‌ర్‌ప్రైజ్ చేయాలిః లావ‌ణ్య త్రిపాఠి
ఎవ‌రో ప‌క్కింటి అమ్మాయి ప్రేమ‌లో ఉందంటే అంత కుతూహ‌లం ఉంటుందో లేదో తెలియ‌దు కానీ, అదే హీరోయిన్ల ప్రేమ‌, పెళ్లి విష‌యాల ప‌ట్ల అభిమానులకు మామూలు ఆస‌క్తి ఉండ‌దు. అందుకే మీడియా నుంచి వారికి ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూ ఉంటాయి. అలాంటి ప్ర‌శ్న‌ల‌కు క‌థానాయిక‌లు త‌మదైన శైలిలో స్పందిస్తూ స‌మాధానాలిస్తారు. అలాంటి ప్ర‌శ్న‌నే ఇప్పుడు అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి కి ఎదురైంది.
కాబోయే భ‌ర్త గురించి అమ్మ‌డుకి బాగానే కోరిక‌లున్నాయి. జీవితం అస‌లు బోర్ కొట్ట‌కుండా, అనుక్ష‌ణం తన‌ని స‌ర్‌ప్రైజ్ చేసే ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తినే తాను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు తాను తీసుకున్న నిర్ణ‌యాల‌న్నీ త‌న‌వే అని, త‌న నిర్ణ‌యాలు స‌రైన‌వ‌ని చెప్ప‌డానికి త‌ను సాధిస్తున్న విజ‌యాలే కార‌ణ‌మ‌ని లావ‌ణ్య అంటోంది. నిజ‌మే క‌దా మ‌రి.


Follow Us