Kenya Government Regards Prabhas


BAHUBALI-PRIDE OF INDIAN CINEMA

One movie which is known world wide.. One movie which grabbed each & every award for every single series of the film , Film fare to National Award.. One movie which changed every one's life .. That one & only BAHUBALI ... S.S.Raja Mouli's wonderful creation Bahubali...which brought pride to India world wide .. Apart from all these one more prestigious letter in its court. Recently Hero Prabhas visited Kenya.. This is so natural for any one..what's more interesting is that our Hero got a letter from KENYA's Governor. He has return a letter to Prabhas " Dear Prabhas , your visit to Masai Mara NAtional Park,Pride of my country & the whole africa.Regretfully , due to Prior commitments , I was not able to host you personally. As now you have personally experienced the natural beauty of MASAI Mara, I urge ypu and invite ypu to consider the Mara as location for some sequence of Songs & Scenes in your future films. I wish you all the best for your upcoming film "Bahubali" The conclusion.I look forward to its screening in Kenya , & personally enjoying an English dubbed vesion.." This is the most prestigious letter to TFI and indian film industry ..all thanks to each and every person of Bahubali who make us proud with their hard work.!
బాహుబ‌లి.. మ‌ళ్లీ మ‌ళ్లీ రా..
  ఒక్క సినిమా. ఒకే ఒక్క సినిమా.. ప్ర‌భాస్ ను ప్ర‌పంచంలో అంద‌రికీ తెలియ‌చేసేలా చేసింది. బాహుబ‌లి. ఈ చిత్రం గురించి తెలియ‌ని వారుండ‌రు. నామినేట్ అవ‌ని సిరీస్ లేదు, రాని అవార్డు లేదు. ఫిల్మ్ ఫేర్ ద‌గ్గ‌ర నుండి నేష‌నల్ అవార్డు వ‌ర‌కు అన్నీ త‌నఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. కెన్యా ప్రభుత్వ‌పు నరోక్ గవర్నర్ కార్యాలయం ఇతనికి ఎప్రిషియేషన్ లెటర్ పంపింది. కెన్యాలో మాసాయ్ ప్ర‌కృతి అందాల‌కు ప్ర‌సిద్ది గాంచిన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ప్రభాస్ ఇటీవల తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లి సుమారు రెండు వారాలు గడిపి వచ్చాడు. బాహుబ‌లి-2 షూటింగ్ కు రాజ‌మౌళి బ్రేక్ ఇవ్వడంతో కెన్యా కు వెళ్లిన ప్ర‌భాస్ కు ఈ గౌర‌వం ద‌క్కింది. కెన్యాలోని నేష‌న‌ల్ క‌న్జ‌ర్వేటివ్ పార్క్ ను ప్ర‌భాస్ విజిట్ చేశాడ‌న్న విష‌యం తెలుసుకున్న కెన్యా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భాస్ కు లెట‌ర్ రాశాడు. ''డియ‌ర్ ప్ర‌భాస్.. నువ్వు మాసాయ్ మరా నేషనల్ పార్కుకు రావడం మాకు గర్వకారణం. నేను బిజీగా ఉండటం వలన నిన్నుప‌ర్స‌న‌ల్ గా కలవలేకపోయాను. ఇక్కడి సహజపు అందాలను చూశావు కాబట్టి.. మీ నెక్స్ట్ సినిమాల్లో ఈ లొకేషన్లను వాడుకొని, మా ప్రాంతాన్ని పాపులర్ చేస్తావని ఆశిస్తున్నా. బాహుబలి 2 రిలీజ్ కోసం.. ఆ సినిమా ఇంగ్లీష్ డబ్బడ్ వర్షన్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటా'' అంటూ గవర్నర్ లేఖ రాశాడు.


Follow Us