Karthi Teamup With Atlee?


KARTHI.. After grand success of Oopiri in both Tolly wood & Kolly wood ,This young hero is acting in KASHMORA film.. Every one is eager to know that which will be Karthi's next project & who will be that lucky director. This golden chance is grabbed bu Raja-Rani fame director ATLE KUMAR. Atle ,recently directed Polisodu movie which did not turn it's success meter up in the industry. Now, he is coming with full preparation to get success track with hero Karthi. Karthi & Atle will be doing a project after Karthi's Kashmora movie,Other details will be declared soon officially.

కార్తీతో జ‌తక‌ట్ట‌నున్న అట్లీ..
ఊపిరితో స‌క్సెస్ ను అందుకున్న కార్తి, ప్ర‌స్తుతం కాష్మోరా సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే కాష్మోరా త‌ర్వాత కార్తి ఏ ద‌ర్శ‌కుడితో చేయ‌నున్నాడ‌నే విష‌యంపై అభిమానులందరూ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కార్తీ త‌న నెక్స్ట్ సినిమాను డైర‌క్ట‌ర్ అట్లీ తో చేయ‌నున్నాడ‌ని వార్తలొస్తున్నాయి.
అట్లీ ఈ పేరు వినగానే మ‌నకు మొద‌ట గుర్తొచ్చేది రాజా- రాణి సినిమా. రీసెంట్ గా వ‌చ్చిన పోలీసోడు కూడా అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌దే .విజ‌య్ సినిమాను 100 కోట్ల క్ల‌బ్ లోకి అవ‌లీల‌గా చేర్చేసిన అట్లీ కుమార్, కార్తీతో క‌ల‌సి సినిమా తీయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ట‌. ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం ఉంద‌టున్నారు.


Follow Us