Kajal To Romance With Ajith


Kolly wood Top hero Ajith is getting ready for his next project.. In this film two heroines will be sharing the screen & Kajol is one among. Ajith & Director shiva's combination is a hit track at Kolly wood Box office,Movies like Veeram , Vedalam saw great success . Now ,People have more expectations on this combination . Recent movies Sardar Gabbar Singh & Brahmotsavam of Kajol's couldn't reach the expectancy of audience ,so she is having more hopes with this new project. This movie will be on sets from June ..Let's see wether the team crack the nuts or not..

కాజ‌ల్ అంత పెద్ద ఛాన్స్ కొట్టేసిందా..?
 
కోలీవుడ్ టాప్ హీరో అజిత్ త‌న నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లకు అవ‌కాశం ఉండ‌గా, ఒక క‌థానాయిక‌గా కాజ‌ల్ ఆ ఛాన్స్ ను కొట్టేసింది. శివ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జులై నుండి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే శివ‌, అజిత్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన వీర‌మ్, వేదాళ‌మ్ సినిమాలు అద్భుత‌మైన విజ‌యాల‌ను అందుకున్నాయి. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో రానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటు కాజ‌ల్ కూడా తెలుగులో తాను ఇటీవల చేసిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, బ్ర‌హ్మోత్సవం సినిమాలు నిరుత్సాహ ప‌డ‌టంతో ఈ సినిమాపైనే ఆశ‌లు పెట్టుకుంది. మ‌రి ఈ సినిమాతో అయినా కాజ‌ల్ ఆశ నెర‌వేరుతుందోమో చూడాలి.


Follow Us