Jakkanna Is Back


S.S.RajaMouli is back on sets of Bahubali-TheConclusion.. Due to high temperatures in both telugu states,Director Rajamouli gave Summer vacation to his team of Bahubali-2 . In the part of this vacation Rajamouli was in Foreign tour. Main leads Prabhas ,Anushka & Raana too had fun of their Summer Vacation. Prabhas Visited Kenya with his friends & brought Kenya's Governor's prestigious letter with him. Anushka back to her home town & had fun with her family & posted a beautiful selfie with her brother in social media. Raana is all busy in improving his body measurements. Now,Rajamouli is busy in planning climax scenes with his technical team & brought so many fresh ideas from this vaction. Soon Bahubali-2 will be rebreaking the records of TFI...   దర్శక దిగ్గజం మళ్లీ రంగంలోకి దూకాడు. ఎండ తీవ్ర‌త ఎక్కువ ఉండ‌టంతో త‌న టీమ్ కు సెల‌వులిచ్చిన రాజ‌మౌళి మ‌ళ్లీ బాహుబ‌లి ది కంక్లూజ‌న్ ప‌నుల్లో నిమ‌గ్న‌మైపోయాడు. వేస‌విలో ఫారెన్ టూర్స్ వెళ్లొచ్చిన రాజ‌మౌళి ప్ర‌జెంట్ త‌న టెక్నిక‌ల్ టీమ్ తో క‌లిసి క్లైమాక్స్ సీన్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఇదిలా ఉండ‌గా రానా, ప్ర‌భాస్, అనుష్క, మిగ‌తా కీల‌క‌న‌టులు హాలిడేస్ బాగానే ఎంజాయ్ చేశారు. అనుష్క త‌న ఇంటికి వెళ్లిపోయి త‌న బ్ర‌ద‌ర్ తో సెల్ఫీ తీసుకుని సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తే, ప్ర‌భాస్ స్నేహితుల‌తో కెన్యా వెళ్లి అక్క‌డి గ‌వ‌ర్న‌ర్ తో లేఖ రాయించుకున్నాడు. త‌న బాడీని మ‌రింత బిల్డ్ చేసుకునే ప‌నిలో రానా ఉన్నాడు. త్వరలోనే తన ఫుల్ టీమ్‌తో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు రాజమౌళి. సమ్మర్ హాలీడేస్ లో తన సినిమాకి మరింత పదును పెరిగే ఆలోచనల్లో మునిగితేలిన జక్కన బాహుబలి2ని ఒక కళాఖండంగా తీర్చిదిద్దడం ఖాయ‌మ‌నే అంటున్నారు.


Follow Us