Guppendantha Prema: A Honest Love Story


Gupeddantha Prema Audio is out in the market GP's release function was held on May 3 i.e Tuesday at hyderabad by Director Madhura Sreedhar & Actor Sundeep Kishan. Sundeep Kishan released Audio CD and gave the first copy to Vamsi. ** COMPLIMENTS ZONE ** ------------------------- >'sundeep kishan' was very much impressed with the trialer & music of "GP". >'Vamsi ' and 'Madhura Sreedhar' showered their best wishes to the entire team & especially on Director 'Vinod Lingala' as his first directoral debut will take success path in Telugu Film Industry. >'Madhura Sreedhar' stated -"my best assistant director vinod " will touch the heights of success with GP in his carrier. > Music Direcotr 'Navneeth' recite's that this film is not an ordinary love story as it is very much connected to people in daily routine. ** Director's Narration ** --------------------------- Guppeddantha Prema is a Youthful romantic drama film, which portray the emotions of first love and how it overcome the time & complexity. Every song is Fabulous.. " MUSIC IS SOUL " to guppedantha prema . ** CAST & CREW** -------------------- Movie Name : Guppedantha Prema (GP) Starring : Sai Ronak, Aditi Singh (Debut) Direction & Screen Play : Vinod Lingala (directorial debut) Cinematography : Sanjay Loknath Editing : Basava Paidireddy Art : Rajeev Nair $Producer$ : Eye Wink Production $ Executive Producer $ : Pavani Lingala Music      : Navneeth Sundar Lyrics     : Vanamali,Srimani,Ganesh,Tillu Pasunoori ** IN THEATERS ..SOON...     సాయి రోనక్, అదితి సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వం వహించిన చిత్రం 'గుప్పెడంత ప్రేమ'. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. మధుర శ్రీధర్, సందీప్ కిషన్ చేతుల మీదుగా ఆడియో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. సందీప్ కిషన్ ఆడియో సీడీను రిలీజ్ చేసి మొదటి కాపీను వంశీకు అందించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ట్రైల‌ర్ చూశాను న‌చ్చింది, పాట‌లు కూడా బాగున్నాయ‌న్నారు. వంశీ మాట్లాడుతూ.. ''వినోద్ కు సినిమా అంటే అభిరుచి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి'' అన్నారు. మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ..'' త‌న ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేసిన వినోద్ కు ఈ సినిమా పెద్ద సినిమా కావాలని ఆల్ ది బెస్ట్ '' చెప్పారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. ''అవుట్ అండ్ అవుట్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కించిన ఈ సినిమాలో ఫ‌స్ట్ ల‌వ్ లో ఉండే ఫీలింగ్స్, ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు అది కాలాన్ని, దూరాన్ని ఎలా జయిస్తుంద‌నే కాన్సెప్ట్ తో తీసిన సినిమా ఇది. ఈ క‌థ‌కు సంగీత‌మే సోల్.. ప్రతి సాంగ్ అధ్బుతంగా ఉంటుంది'' అని చెప్పారు.సంగీత ద‌ర్శ‌కుడు నవనీత్ సుందర్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా ఆర్డిన‌రీ ల‌వ్ స్టోరీ కాదు, హానెస్ట్ ఫిల్మ్. సినిమా కథ వినగానే బాగా నచ్చింది. అందరికి స్టోరీ కనెక్ట్ అవుతుంది'' అని చెప్పారు. ఈ చిత్రానికి లిరిక్స్: వనమాలీ, శ్రీమణి, గణేష్, తిల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, ఆర్ట్: రాజీవ్ నాయిర్, ఎడిటింగ్: బసవ పైడిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: నవనీత్ సుందర్, నిర్మాణం: ఐ వింక్ ప్రొడక్షన్స్, కథ-దర్శకత్వం: వినోద్ లింగాల.  


Follow Us