Guna Shekar Comes With Low Budget Film


Star Director GunaSekhar is planning a low budget movie this season...! After RUDRAMADEVI Guna is planning its sequel PRATAPARUDRUDU.. Though he is ready with script work & all this star director didn't utter a single word from his side. This is due to actors busy schedule whom he chose for his sequel movie. There is talk flying around Film nagar that before Prataparudrudu Gunasekhar is planing a small movie.This might not be so tough for this star director ..

చిన్న సినిమా త‌ర్వాతే ప్ర‌తాప‌రుద్రుడు
'రుద్ర‌మ‌దేవి' ద్వారా చారిత్ర‌క చిత్రాన్ని తెర‌కెక్కించ‌డంలో త‌న స‌త్తా చాటుకున్నాడు గుణ‌శేఖ‌ర్. రుద్ర‌మ‌దేవికి కొన‌సాగింపుగా 'ప్ర‌తాప‌రుద్రుడు' అనే టైటిల్ ను కూడా రిజిస్ట‌ర్ చేయించుకున్న గుణ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడ‌లేదు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తాప‌రుద్ర‌డు సినిమా కంటే ముందు గుణ ఒక చిన్న సినిమాను చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ప్ర‌తాప‌రుద్రుడు సినిమాకు ఆయ‌న అనుకున్న ఆర్టిస్ట్ ల డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో లేట్ అయ్యేలా ఉంద‌ని భావించిన గుణ,ఈలోపు ఒక చిన్న సినిమా చేసే ఉద్దేశంతో ఉన్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. చిన్న పిల్ల‌ల‌తోనే రామాయ‌ణం తెర‌కెక్కించి పౌరాణిక చిత్రాన్ని తాను ఎంత అద్భుతంగా ఆవిష్క‌రించ‌గ‌ల‌న‌నేది నిరూపించుకున్న గుణ‌శేఖ‌ర్ కు ఇది పెద్ద క‌ష్ట‌మేమీ కాదులే.


Follow Us