Goutamiputra Satakarni First Look In America?


NBK - NANDAMURI BLAKA KRISHNA ..is busy with his upcoming 100th movie "Gautami Putra Satakarni". This movie shooting is going in Morako & are planning to release movie's first look on Balayya's Birth day June 10th. Team of Gautami putra satakarni are Balayya's birth day bash in America & already they've finalized the stage were Balakrishna will be celebrating his birth day with fans in america.On this occasion they are collecting funds for Basavatarakamma cancer hospital as well. There are few more details out about the program on June 10th ,Hamsanandini is going to perform on stage and Balayya too gonna match his steps with her,audience & unit members are planning to launch first look on this stage in America. If it is so this will be a feast to fans of balayya in America.   బాల‌కృష్ణ 100వ చిత్రంగా తెర‌కెక్కుతున్న 'గౌత‌మీపుత్ర శాత‌కర్ణి' షూటింగ్ ప్ర‌స్తుతం మొరాకో లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని బాల‌కృష్ణ పుట్టిన‌రోజు జూన్ 10న విడుద‌ల చేయనున్నార‌ని స‌మాచారం. అయితే ఈసారి బాల‌య్య బాబు ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అమెరికాలోని ఆయన అభిమానుల స‌మ‌క్షంలో జ‌రుపుకోనున్నార‌ని,దానికోసం ఆల్రెడీ ఒక వేదిక‌ను సిద్ధం చేస్తున్నార‌ని.. అక్క‌డే బాల‌కృష్ణ బ‌ర్త్ డే వేడుక‌ను నిర్వ‌హించి, కొంత ఫండ్ ను వ‌సూలు చేసి బ‌స‌వ‌తారకం కేన్స‌ర్ హాస్పిట‌ల్ కి విరాళంగా ఇవ్వ‌నున్నారు. ఈ వేదిక‌పై హంసానందిని డాన్స్ ప్రోగ్రాం నిర్వ‌హించ‌గా.. ఆమెతో క‌లిసి బాల‌య్య కూడా స్టెప్పులు వేయ‌నున్న‌ట్లు అభిమానులు చెబుతున్నారు. అయితే ఈ వేదికిపైనే 'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయబోతున్నార‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అదే నిజ‌మైతే అమెరికాలోని బాల‌య్య అభిమానుల‌కు ఇంత‌కంటే పెద్ద ట్రీట్ ఏముంటుంది.


Follow Us