Fans Fighting While Bunny Speech In Oka Manasu Audio


FAN WARS in TFI

Their is no day in TFI with out a gossip , Critics and wars between fans in social media... Fans are widely distributed in Mega Family . Chiru Fans , Pawan Fans , Bunny Fans,Ramcharan Fans & so on... Especially Social media wars are most frequent in news... But recently this battle is on board.... This situation took place at yesterday's OKAMANASU Audio launch.as we know earlier Mega heroes are chief guests in this audio launch.so their was high expectation on number of fans. There were so many internal issues between these fan wars... Bunny is trying to sort them while speaking in audio release but situation got reversed..There were more number of pawan fans in auditorium. starting it was just word-word but later pawan fans and bunny fans were on field to fight with each other ... Bunny was keep on trying to explain them but no one listened to him... What is the use of giving a lengthy speech when no one cares so..??!!   బన్నీ తన స్పీచ్ ద్వారా మెగా అభిమానుల్లో ఉన్న అంతర్గత విభేదాలు సమసిపోయేలా చేయడానికి తన వంతు ప్ర‌య‌త్నం చేస్తూ అల్లుఅర్జున్ స్పీచ్ ఇస్తుంటే.. కొందరు అభిమానులు మాత్రం అతడి మాటలకు విలువ లేకుండా చేశారు. అనుకున్నట్లే మెగా హీరోలంద‌రూ వ‌స్తున్నందున ‘ఒక మనసు’ ఆడియో వేడుకకు పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తునే హాజరయ్యారు. పవర్ స్టార్ పేరు చెప్పినపుడు వచ్చిన హర్షాతిరేకాల్ని బట్టే పవన్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఈ వేడుకకు వచ్చారో అర్థమైపోతుంది. అల్లుఅర్జున్ కి కూడా ఆన్ లైన్ ఫ్యాన్స్ పేరుతో బేనర్లు ప్రదర్శించారు. ఇదిలా ఉండ‌గా బ‌న్నీ మాట్లాడుతున్న స‌మ‌యంలోనే ప‌వ‌న్, అల్లుఅర్జున్ ఫ్యాన్స్ మ‌ధ్య గొడ‌వ స్టార్ట్ అయింది. మొద‌ట త‌గాదాల‌తో మొద‌లైన గొడ‌వ త‌ర్వాత బాహాబాహీ వ‌ర‌కు వెళ్లింది. ఓ ప‌క్క త‌న పాటికి తాను బ‌న్నీ మాట్లాడుకుంటూ పోతుంటే అభిమానులు మాత్రం ప‌ర‌స్ప‌రం దాడుల‌కు దిగారు. బ‌న్నీ ఎంత చెప్పినా అభిమానులు విన్న‌ది ఇదేనా అన్న‌ది ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది.