Every Movie Is My First Movie : Superstar Mahesh


Mahesh's BRAHMOTSAVAM is all set for its release on May-20th. Super star is busy with his movie promotions ..FilmJalsa got great opportunity to chit chat with Hero Mahesh Babu about Brahmotsavam.. Let's get in detail what our milky prince is sharing with us.. Mahesh - " I'm very thankful to Director Srikanth Addala for offering me Brahmotsavam...after Sreemanthudu movie i was willing to do a good project like this.Though it's been first time for me to act with this number of actors in one movie,i enjoyed a lot personally. Brahmotsavam is a complete family love story ".. Mahesh even clarified about on stage statement about director - " I was kidding about Srikanth in Audio function , It was nothing serious like how media & audience thinking " ... We asked Prince few more interesting questions.. Super star Mahesh is very thank full to PVP Cinema's who believed in us and supported our story all the time.. Every location is new to me, I was never been in such places in my earlier movies .. Prince humbly says that " Every Movie is like my first movie..I learn new things from my movies " ... What do u feel about Brahmotsavam's First look ??? Mahesh - Complete credit goes to director..I just did what ever director say to me..not my personal interest / opinion. Director Sreekanth narrated like this about poster " We concentrated on more Human values , Ethics & family importance..This is the reason were Hero holds sandals of his father in first look of poster "..

ఇప్ప‌టికీ నేర్చుకుంటూనే ఉన్నాః మ‌హేష్
  ఈనెల 20వ తేదీన విడుద‌ల‌కు సిద్ధ‌మైన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మ‌హేష్ బాబు ఫిల్మ్ జ‌ల్సా తో ముచ్చ‌టించారు. ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వం గురించి ఏం చెప్పాడో ఆయ‌న మాట‌ల్లోనే.. శ్రీమంతుడు సినిమా త‌ర్వాత ఒక మంచి సినిమా చేసినందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు రాని కొత్త క‌థ‌తో, కుటుంబానికి ప్రాధాన్యత నిస్తూ శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన విధానం అంద‌రికీ త‌ప్ప‌కుండా నచ్చుతుంది. ఇంతమంది న‌టులతో క‌లిసి ప‌నిచేయ‌డం ఇదే మొద‌టిసారి అయిన‌ప్ప‌టికీ చాలా బాగుంది. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ల‌వ్ స్టోరీగా ఈ సినిమా మే20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆడియో విడుద‌ల‌లో శ్రీకాంత్ అడ్డాల గురించి చేసిన ఒక వ్యాఖ్య గురించి అడ‌గ‌గా.. అదేదో జోక్ గా అన్నానే త‌ప్పితే మ‌రే ఇత‌ర ఉద్దేశ్యంతోనూ కాద‌ని మ‌హేష్ క్లారిటీ ఇచ్చాడు. మ‌మ్మ‌ల్ని, మా క‌థ‌ను న‌మ్మి సినిమాను నిర్మించిన పీవీపీ కి మ‌హేష్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. బ్ర‌హ్మోత్స‌వం సినిమాకు వెళ్లిన‌న్ని లొకేష‌న్స్ కు తానెప్పుడూ వెళ్ల‌లేద‌న్న మ‌హేష్.. ప్ర‌తి సినిమా త‌న‌కొక‌ కొత్త సినిమా లాగానే ఉంటుందని, ప్ర‌తి సినిమా నుంచి ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటాన‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వం ఫ‌స్ట్ లుక్ గురించి అడ‌గ‌గా.. త‌న డైర‌క్ట‌ర్ ఏది చెప్తే అది చేశానే త‌ప్ప త‌న‌దేమీ లేద‌న్నాడు. డైర‌క్ట‌ర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... మ‌నుషుల‌కు, వారి బంధాల‌కు సినిమాలో ఎక్కువ చోటు క‌ల్పించామ‌న్నారు. ఆ ప్ర‌యత్నంలోనే మ‌హేష్ త‌న తండ్రి కాళ్ల‌కి చెప్పులు తొడిగే పోస్ట‌ర్ ని ఫ‌స్ట్ లుక్ గా రిలీజ్ చేశామ‌న్నారు.


Follow Us