Chiru 150th Movie Shooting Starts From June6th


Mega Star Chiranjeevi... The most awaiting Chiru's 150th film will be on sets from this June6th. Vinayak is directing this film were Laika Productions & Konidela Prductions are producing this film jointly. This film is the remake of Tamil movie Kathi , which is little modified according to chiru's style. Heroine's Nayanatara & Anushka were in race to act in this film as lead actress,at last Anushka grabbed the chance to share screen with Chiru. Partially KATHILANTODU title is finalized for the film. Makers are planning to release the film by next Sankranthi . Have to wait & watch whether Chiru's 150th movie set records for this sankranthi or not.

జూన్ 6నుండి సెట్స్ పైకి చిరు
 
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి150వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ పూర్త‌య్యాయి. జూన్ 6నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. క‌త్తికి రీమేక్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా క‌థను చిరంజీవి ఇమేజ్ కు త‌గ్గ‌ట్టుగా కొన్ని మార్పులు చేశారు. ప్ర‌స్తుతానికి ఈ సినిమాకు క‌త్తిలాంటోడు అనే వ‌ర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా న‌య‌న‌తార‌ను సంప్ర‌దించినప్ప‌టికీ చివ‌రికి అనుష్క‌ను పైన‌ల్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను చిరంజీవి అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుని వినాయ‌క్ తెర‌కెక్కించ‌నున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమాను రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు మూవీ మేక‌ర్స్. చూడాలి మ‌రి ఈసారి సంక్రాంతి బ‌రిలో చిరు నిల‌వ‌నున్నాడో లేదో..


Follow Us