Cherry, Sukku Movie Title 'formula X' ?


Combinations are very important to get an excellent out put... In TFI it will always be a remarkable choice of actors & directors to set new records. In this way now the three stardom people are planning to stand in with each other for their upcoming film.. These three are " Creative Director Sukumar , Young Hero Ram Charan & Rocking star DSP " . Cherry signed up new projects this year. One is with Sukumar ,which is going to be a science friction & team is planning to give it a title called " Formula X " ,Which is not yet finalized. Mythri Movies is producing this film & movie details will be declared on chiru's Birth day i.e.,August22nd. Another movie of cherry is Dhruva.In this film Cherry plays a powerful police officer role & RakulPreeth singh is the lucky heroine who is shariing screen with Cherry. After this movie Sukumar's movie will get on to sets .   క్రియేటివ్ డైర‌క్ట‌ర్, ఒక యంగ్ స్టార్ హీరో వీరికి తోడు రాకింగ్ స్టార్ తోడైతే ఇక ఆ సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే ఊహించుకోవ‌చ్చు. రామ్ చరణ్ కథానాయకుడిగా సుకుమార్ సినిమా తీయ‌నున్న విష‌యం తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకు 'ఫార్ములా X' అనే టైటిల్ పెడ‌దామ‌నే యోచ‌న చేస్తున్నాడ‌ట లెక్క‌ల మాస్టార్ సుకుమార్. కానీ ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారో లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారో స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. త‌న సినిమాల‌న్నింటికీ సంగీతం అందించిన దేవీశ్రీప్ర‌సాద్ నే సుకుమార్ మ‌ళ్లీ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గా ఎంచుకున్న సుకుమార్.. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన మిగతా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న లాంచ్ చేయ‌నున్నారు. కాగా రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ధృవ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్న ఈ ధృవ సినిమాలో చెర్రీ స‌ర‌స‌న ర‌కుల్ జ‌త‌క‌ట్ట‌నుంది. ఈ సినిమా త‌రువాతే చ‌రణ్, సుకుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.