Bunny Suits For Crime Thriller?


 

STYLISH STAR ALLU ARJUN...

Bunny on the no.1 position in TFI...Bunny's hit mantra is breaking records at Box Office... From last few years bunny is the c/o address for Victory sign ... He is very particular about his story's ,Director's ,Producers & Music Director's ... From the beginning of his career 'Gangotri' to 'Sarainodu' bunny mesmerized audience with his style & character's.. This is the reason our director's always eagerly wait for bunny's approval on their projects..                                                                Now this luck knock the doors of which director for his upcoming movie ...Let's get in detail..

Recently bunny shows green signal to his next project ... We all know last week "24" movie got hit at box office all over south...Their was a huge response from audience as well.. Bunny is very much impressed with "24" Director ' Vikram Kumar ' & congratulated him for his success. Later on bunny said Yes to Vikram to direct his next film. With this news it's been confirmed that Allu Arjun & Vikram are going to team up this season. 'Vikram' prepared a CRIME THRILLER for bunny ...Most curious part is that whether this character suite bunny or not...??!! De..Vu..Daa.... , Gammunundavoo..,cheppanu brother ..These are the famous Dialogue's which went viral from Allu Arjun's previous movie's...Bunny fans and critics are eagerly waiting for upcoming punch dialogue's.. !   దే...వు..డా.., గ‌మ్మునుండ‌వో, చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని త‌నకంటూ ఓ ఇమేప్ ను సంపాదించుకుని, హిట్ నే కేరాఫ్ ఎడ్రస్ గా చేసుకుని దూసుకుపోతున్న హీరో ఎవరూ అంటే అల్లు అర్జున్. తొలి సినిమా గంగోత్రి నుంచి మొన్న వచ్చిన స‌రైనోడు దాకా తన పాత్రలతో మెస్మరైజ్ చేస్తూ, తన దైన స్టైల్ తో అభిమానులను అలరిస్తున్నాడు. అందుకే ఆయన కోసం దర్శకులు, నిర్మాతలు క్యూ క‌ట్టే ప‌రిస్థితి వ‌చ్చింది. స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కు క్లారిటీ వచ్చేసింది. హిట్ దర్శకులను వల వేసి పట్టుకునే అల్లుఅర్జున్ మరోసారి తన తెలివి తేటలను ప్రయోగించాడు. ‘24’ సినిమా విడుదల అయి మంచి టాక్ తెచ్చుకున్న కొన్ని గంటల్లోనే.. అల్లుఅర్జున్ దర్శకుడు విక్రమ్ కుమార్ కు ఫోన్ చేసి అభినందనలు చెప్పడమే కాకుండా విక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తను సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. దీంతో విక్రమ్‌కుమార్‌తో అల్లుఅర్జున్ సినిమా సెట్స్‌ పైకి వెళ్లడం దాదాపు ఖాయ‌మైపోయింది.అయితే ఈ బన్నీ కోసం విక్ర‌మ్ త‌యారు చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్.. బ‌న్నీకు కొత్తగా ఉండ‌టంతో బ‌న్నీ కి అలాంటి క్యారెక్ట‌ర్ సెట్ అవుతుందా లేదా అనే ఆలోచ‌న‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. ప్ర‌తీ సినిమాకు త‌న‌దైన శైలిలో దూసుకుపోతుండ‌టంతో వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చే సినిమాకు అంచ‌నాలు పెట్టుకోవ‌చ్చు. చూద్దాం మ‌రి అల్లుఅర్జున ఈసారి ఏ మాట‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తాడో..


Follow Us