Brahmotsavam Hat-trick To Pvp?


The most awaiting movie of the year Brahmotsavam is going to screen on theater's from tomorrow ( May-20). Brahmotsavam producer Prasad V.potluri invited CM.KSR personally to watch this film. PVP invited KCR , Talasani & Principle secretary Rajiv Trivedi with a special letter on Wednesday. Brahmotsavam is full of festiveness in it.Hero Super star Prince Mahesh Babu,Heroine’s Kajol ,Samantha ,Praneetha are leading roles of this film. Brahmotsavam is a Youth ful love story ,Directed by Sreekanth Addala with prestigious banners PVP cinema & MB Entertainment. Producing by Pearl V.Potluri & Kevin Anne.. This film is going to release in two states tomorrow...Fans are decorating cut outs of Mahesh near Theater's which shows the charm of Sankranthi festival in hot summer.. Big Hordings , Vinyl flex's Audience await..All this made BRAHMOTSAVAM Talk Of The Town this year.. Few dayss back Censor gave Brahmotsavam a Clean "U" .. After Sreemanthudu movie Mahesh is going to break the records at Box office with this family entertainer... Even for PVP banner after hits with Kshanam , Oopiri movies ,Now Brahmotsavam is on race in their track... We wish all the best to entire team...!   తాను నిర్మించిన బ్రహ్మోత్స‌వం చిత్రాన్ని చూడాల్సిందిగా తెలంగాన రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ప్ర‌సాద్ వి. పొట్లూరి ఆహ్వానించారు. ఒక ప్ర‌త్యేక లెట‌ర్ ద్వారా కేసీఆర్ తో పాటు, త‌ల‌సాని, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ రాజీవ్ త్రివేదీల‌కు ఆయ‌న బుధ‌వారం నాడు ఆహ్వానం ప‌లికారు. రేపు (మే20)న విడుద‌ల కానున్న ఈ చిత్రం తెలంగాణ‌లో ఎక్కువ థియేట‌ర్ల‌లో ప్రివ్యూలు వేస్తున్నారు. కుటుంబ బాంధ‌వ్యాల నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క‌రూ చూడవ‌ల్సిందిగా పీవీపీ పేర్కొన్నారు. మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం.శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తున్న ఈ చిత్రం విడుద‌ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల‌కు థియేట‌ర్స్ వ‌ద్ద అలంకరణ చూస్తుంటే మండు వేసవిలో సంక్రాంతి పండుగను తలపిస్తుంది. భారీ హోర్డింగ్స్, వినైల్స్ ఏర్పాటు చేసి ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చింది. సెన్సార్ రిపోర్ట్ కూడా క్లీన్ ‘యు’ రావడంతో శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబుకు మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా క్షణం, ఊపిరి చిత్రాలు తర్వాత పివిపి సినిమాకు హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని అంటున్నారు.